Home
Pat Cummins
Pat Cummins News
-
Ball Tampering Scandal: కమిన్స్ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే గుడ్బై చెబుతా?.. ఆసీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
Ball Tampering Scandal: ఆస్ట్రేలియా క్రికెట్లో 2018 బాల్ ట్యాంపరింగ్ వివాదం (సాండ్పేపర్ గేట్)పై పెను దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ప్లేయర్స్ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దాంతో దక్షిణాఫ్రికాతో కేప్టౌన్ వేదికగా జరిగిన టెస్టులో చోటుచేసుకున్న బాల్ ట్యాంపరింగ్ ఘటన ఇప్పుడు క్రికెట్లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్వుడ్.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు బహిరంగంగా మద్దతు తెలిపాడు. కమిన్స్ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే.. తాను కూడా… -
IPL Retentions 2027: సన్రైజర్స్కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2027కు ఇద్దరు స్టార్స్ దూరం.. ఇక అంతే సంగతులు!
Travis Head To Miss IPL 2027: ఐపీఎల్ 2027 సీజన్కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)కు బిగ్ షాక్. విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ వచ్చే సీజన్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియా జట్టుకు వరుసగా అంతర్జాతీయ మ్యాచ్లు ఉండటంతో తన పనిభారాన్ని తగ్గించుకోవాలని హెడ్ భావిస్తున్నట్లు క్రిక్ఇన్ఫో తన కథనంలో పేర్కొంది. ఇప్పటికే ఈ విషయాన్ని సన్రైజర్స్ యాజమాన్యానికి కూడా తెలియజేసినట్లు సమాచారం. ఇదే జరిగితే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లతో కూడిన… -
David Warner: “పాపం.. పాట్ కమిన్స్ అతడిని బలిపశువును చేశాడు”.. కెప్టెన్పై వార్నర్ సంచలన ఆరోపణలు
David Warner: ఆస్ట్రేలియా క్రికెట్ (Australian Cricket)లో ఎనిమిదేళ్ల నాటి బాల్ ట్యాంపరింగ్ వివాదం (Ball-Tampering Scandal) మళ్లీ ప్రకంపనలు రేపుతోంది. తాజాగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) చేసిన వ్యాఖ్యలపై మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. శాండ్పేపర్గేట్ (Sandpapergate) విషయంలో ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) నిజం చెబుతుంటే.. కమిన్స్ అతడిని బలిపశువును చేశాడని వార్నర్ సంచలన ఆరోపణలు చేశాడు. సిడ్నీ వేదికగా కమిన్స్ ప్రెస్… -
Pat Cummins: “నాకు అస్సలు తెలియదు”.. బాల్ ట్యాంపరింగ్ అంశంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్
Pat Cummins: ఆస్ట్రేలియా క్రికెట్ను కుదిపేసిన 2018 నాటి సాండ్ పేపర్ (Sandpaper) బాల్ ట్యాంపరింగ్ వివాదం (Ball-tampering scandal) మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ప్లాన్లో తనకు కూడా భాగం ఉందంటూ మాజీ సహచర ఆటగాడు ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) చేసిన ఆరోపణలను ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) తీవ్రంగా ఖండించారు. అవన్నీ "పూర్తిగా అర్థరహితమైన మాటలు" అంటూ కమిన్స్ ఘాటుగా బదులిచ్చారు. ఈ వారం విడుదలైన ఉస్మాన్ ఖవాజా ఆత్మకథ… -
Pat Cummins: ట్యాంపరింగ్ కలకలం.. పబ్లిక్లోనే భార్యతో గొడవ.. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కీలక ప్రకటన..
Pat Cummins: ఆస్ట్రేలియా క్రికెట్లో మరోసారి 'శాండ్పేపర్గేట్' (Sandpapergate) వివాదం రాజుకుంది. ఆస్ట్రేలియా (Australia) టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins), ఆయన భార్య బెక్సీ (Becky)కి సంబంధించిన ఓ పబ్లిక్ గొడవ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, మరోవైపు ఉస్మాన్ ఖావాజా (Usman Khawaja) తన కొత్త ఆటోబయోగ్రఫీలో సంచలన నిజాలు బయటపెట్టడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. 2018లో సౌతాఫ్రికాతో కేప్టౌన్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో బాల్ ట్యాంపరింగ్… -
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
Pat Cummins Praises on Cheteshwar Pujara: ఆస్ట్రేలియా కెప్టెన్, స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ తాను ఎదుర్కొన్న భారత బ్యాటర్లలో అత్యంత కఠినమైన ప్రత్యర్థి ఎవరో చెప్పాడు. టీమిండియా మాజీ టెస్టు బ్యాటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా వెరీ టఫ్ అని పేర్కొన్నాడు. పుజారా క్రీజులో పాతుకుపోయి బౌలర్లను తీవ్రంగా విసిగించేవాడని చెప్పాడు. తాజాగా పలు దేశాల నుంచి తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన ప్రత్యర్థులను ఎంపిక చేయాలని కమిన్స్ను అడిగారు. భారత్ నుంచి… -
AUS vs BAN: కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్..!
AUS vs BAN: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ శనివారం నుంచి మెకేలోని గ్రేట్ బ్యారియర్ రీఫ్ అరేనాలో ప్రారంభమైంది. మ్యాచ్ తొలి రోజే ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బంతితో విధ్వంసం సృష్టించాడు. వేగం, స్వింగ్, సీమ్ను అద్భుతంగా ఉపయోగించిన స్టార్క్.. బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చాడు. ఫలితంగా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 64 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి బంతికే వికెట్.. మిచెల్ స్టార్క్ బంగ్లాదేశ్ ఇన్నింగ్స్… -
Vaibhav Sooryavanshi: బౌలర్ ఎవరైతే నాకేంటి?.. ఫస్ట్ బాల్ సిక్స్ వెళ్లాల్సిందే.. దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న వైభవ్..
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు మారుమోగిపోతోంది. అతడే వైభవ్ సూర్యవంశీ! భారత పురుషుల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన డెబ్యూటెంట్గా రికార్డు సృష్టించిన ఈ టీనేజ్ సెన్సేషన్, తన అరంగేట్ర మ్యాచ్లోనే యావత్ క్రికెట్ ప్రపంచాన్ని అబ్బురపరిచాడు. ఇంగ్లాండ్తో మాంచెస్టర్లో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో, ఇంగ్లిష్ స్పీడ్స్టర్ జోఫ్రా ఆర్చర్ వేసిన అత్యంత వేగవంతమైన తొలి బంతినే మోకాళ్లపై కూర్చుని ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్గా… -
Pat Cummins: “ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది”.. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Pat Cummins: ఐపీఎల్ 2026 సీజన్లో తన బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ను నివ్వెరపరిచిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఆడిన ఈ వండర్ కిడ్.. ఈ సీజన్లో ఫాస్టెస్ట్ సెంచరీతో పాటు కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి కమిన్స్తో సహా ఎందరో దిగ్గజ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ నేపథ్యంలో సూర్యవంశీ క్రీజ్లో… -
SRH: సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 2027 ఐపీఎల్కు కాటేరమ్మ కొడుకు దూరం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అభిమానులకు, ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి మరియు ఆ జట్టు మద్దతుదారులకు ఆందోళన కలిగించే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయవంతమైన కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ కాంబో పేసర్ పాట్ కమిన్స్ ఐపీఎల్ 2027 సీజన్కు దూరం కానున్నట్లు స్వయంగా హింట్ ఇచ్చారు. రాబోయే కాలంలో అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ ఎంతో బిజీగా ఉన్న నేపథ్యంలో, తన వర్క్లోడ్ను సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి , ఫిట్నెస్ను కాపాడుకోవడానికి ఐపీఎల్ టోర్నమెంట్ను…
తాజావార్తలు
-
Tamil Nadu: రైలు బోగీలో మహిళపై అత్యాచారం-హత్య.. నిందితుడ్ని 6 గంటల్లో పట్టించిన గోల్డ్ రింగ్!
-
Bangladesh Violence: బంగ్లాదేశ్లో హింసాకాండ.. హసీనా పార్టీ నేతల ఆస్తులకు నిప్పు!
-
Fire Accident : హఫీజ్పేట్లో భారీ అగ్నిప్రమాదం.. రూ.కోటి బూడిద
-
Baby Kidnapping : గాంధీ ఆసుపత్రిలో పసికందు కిడ్నాప్.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు
-
Tirumala Tirupati: తిరుమల శ్రీవారికి కళ్లుచెదిరే విరాళం.. ఏకంగా 160 కిలోల బంగారు ఆభరణాలు..
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!