SRH Captain Pat Cummins Said KKR bowled fantastically in IPL 2024 Final: ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తమను దెబ్బకొట్టాడని సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి పాట్ కమిన్స్ తెలిపాడు. కోల్‌కతానైట్ రైడర్స్ బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ వేశారని ప్రశంసించాడు. చెన్నై పిచ్ 200 ప్లస్ వికెట్ కాదని, 160 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ రేసులో ఉండేవాళ్లమన్నాడు. ఐపీఎల్ టోర్నీలో ఆడటం ఎప్పటికీ గుర్తుండిపోతుందని…
Pat Cummins On SRH Defeat vs CSK: టాస్ గెలిచి ముందుగా ఫీల్టింగ్ ఎంచుకోవడం తమ ఓటమికి కారణం కాదని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. తమ బ్యాటింగ్ లైనప్ బాగుందని, ఛేజింగ్ చేస్తామని భావించే ఆ నిర్ణయం తీసుకున్నామన్నాడు. మేము త్వరగా పుంజుకుంటాము అని కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. ఆదివారం రాత్రి చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 78 పరుగుల తేడాతో ఓడిపోయింది.…
Pat Cummins on SRH Defeat vs RCB: అటాకింగ్ స్టైల్ తమ బలం అని, అయితే అది ప్రతి మ్యాచ్‌లో కుదరదని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. ఈ రోజు తమకు అనుకూలంగా లేదని, వికెట్లు కోల్పోవడం దెబ్బతీసిందన్నాడు. టీ20 క్రికెట్‌లో ప్రతి మ్యాచ్ గెలవలేం అని, ఓటమి గురించి ఎక్కువగా ఆలోచించొద్దని కమిన్స్ పేర్కొన్నాడు. హైదరాబాద్ వేదికగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 35 పరుగుల తేడాతో…
Pat Cummins on RCB vs SRH IPL 2024 Match: తమ ప్లేయర్ల ఆట చూస్తుంటే తానూ బ్యాటర్ అయితే బాగుండనిపించిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సరదాగా వ్యాఖ్యానించాడు. సన్‌రైజర్స్‌కు ఇది నాలుగో విజయం అని, తనకు చాలా చాలా సంతోషంగా ఉందన్నాడు. సోమవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు రెచ్చిపోయారు. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సన్‌రైజర్స్…