Pat Cummins Telugu Dialogues Video Goes Viral: ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లతో విరుచుకుపడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. సొంతమైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో నేడు తలపడనుంది. ఈ సీజన్‌లో ఆర్‌సీబీని తమ సొంతగడ్డపైనే ఓడించిన ఎస్‌ఆర్‌హెచ్.. ఉప్పల్‌లోనూ అదే రిపీట్ చేయాలని భావిస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్‌లోనే అత్యధిక స్కోరు (287) సాధించిన కమిన్స్ సేన.. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తమ రికార్డును బ్రేక్…