పసుపులేటి రమ్య పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హుషారు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత మైల్స్ ఆఫ్ లవ్, ఫస్ట్ ర్యాంక్ రాజు వంటి సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇక పలు వెబ్ సిరీస్‌లలో కూడా రమ్య నటించింది.. ప్రస్తుతం సినిమా�