విమానంలో ప్రయాణం చేయాలంటే ఎన్నో చెకింగ్‌లు.. ఎన్నో వివరాలు సేకరిస్తుంటారు. అన్ని తనిఖీలు పూర్తి చేసుకున్నాక బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఇదే విమాన ప్రయాణానికి అవసరమైన పాస్. అలాంటిది ఎలాంటి బోర్డింగ్ పాస్ లేకుండానే ఓ మహిళ ఏకంగా న్యూయార్క్ నుంచి పారిస్‌కు ప్రయాణం చేసింది.