వరల్డ్ వైడ్ గా మిలియన్ల కొద్ది యూజర్లు ఇన్‌స్టాగ్రామ్ ను యూజ్ చేస్తున్నారు. కంటెంట్ క్రియేట్ చేస్తూ కొందరు, ఎంటర్ టైన్ మెంట్ కోసం మరికొందరు వాడుతున్నారు. మరి మీకు కూడా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే? దాదాపు 17.5 మిలియన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నుండి డేటా లీక్ అయిందని ఇటీవలి నివేదికలు వెల్లడించాయి. ఈ డేటా లీక్ తర్వాత, పెద్ద సంఖ్యలో యూజర్లను తమ పాస్‌వర్డ్‌లను రీసెట్ చేయమని అడుగుతూ…