Paskistan Economic Crisis: పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉంది దాయాది దేశం పాకిస్తాన్. పతనం అంచుకు చేరింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) బెయిలౌట్ ప్యాకేజీని ప్రకటిస్తే తప్పా.. పాక్ సంక్షోభం నుంచి బయటపడటం కష్టం. అయితే ఐఎంఎఫ్ షరతులకు పాకిస్తాన్ అంగీకరిస్తేనే అప్పు వస్తుంది. పాకిస్తాన్ 1.1 బిలియన్ డాలర్ల సాయం కోసం ఐఎంఎఫ్ తో చర్చలు జరుపుతోంది. ఇటీవల ఈ షరతుల గురించి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ఐఎంఎఫ్ షరతులు ఊహకు అందనివిగా…