మన టైమ్ బాగా లేనపుడు అంది వచ్చిన అవకాశాలను కూడా చేజేతులా చేజార్చుకుంటుంటాం. అలాంటి సంఘటనే మలయాళ కుట్టి పార్వతీ నాయర్ కి ఎదురైంది. అమ్మడు తిరస్కరించిన ఓ సినిమా సెన్సేషనల్ హిట్ అయి ఆ తర్వాత ఇతర భాషల్లోనూ రూపొంది అక్కడా విజయం సాధించింది. ఆ సినిమానే మన విజయ్ దేవరకొండకు స్టార్ డమ్ తెచ్చిన ‘అర్జున్ ర�