యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.. రెండు రోజుల క్రిత్రం ఎన్టీఆర్ ఫ్యామిలీతో పారిస్ కి వెళ్ళాడు. అక్కడ ఎప్పటికప్పుడు తన వారసులతో ఎంజాయ్ చేస్తున్న క్షణాలను ఫోటోలలో బంధించి అభిమానులతో పంచుకుంటున్నాడు ఎన్టీఆర్. నిన్నటికి నిన్న పెద్ద కొడుకు అభయ్ రామ్ ని ఈఫిల్ టవర్ వద్ద ముద్దాడుతూ కనిపించిన తారక్ తాజాగా చిన్న కొడుకు భార్గవ్ రామ్ తో కలిసి దిగిన క్యూట్ పిక్స్ ని షేర్…