సంక్రాంతి రేసులో నుండి అజిత్ విదాముయర్చి తప్పుకోవడంతో.. సడెన్‌గా ఊడిపడింది విశాల్ యాక్ట్ చేసిన మదగజరాజా. పుష్కరకాలం క్రితం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ లీగల్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సమస్యలన్నీ సాల్వ్ కావడంతో పొంగల్‌కు వచ్చి హిట్టు టాక్ మూటగట్టేసుకుంది. ఇలాగే షూటింగ్ కంప్లీట్ చేసుకుని థియేట్లరలోకి ఎంట్రీ ఇవ్వని కోలీవుడ్ సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో చాలా మందికి తెలిసిన క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ధ్రువ నక్షత్రం. Also Read…