Newlyweds Parineeti Chopra-Raghav Chadha First Photo: బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వీరి పెళ్లి వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగవైభవంగా జరిగింది. ఆదివారం ‘ది లీలా ప్యాలెస్’లో జరిగిన ఈ వేడుకకి పరిణీతి-రాఘవ్ కుటుంబాలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.