Home
Paresh Rawal
Paresh Rawal News
-
Bhooth Bangla : అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ రిలీజ్ డేట్ చేంజ్
దాదాపు 14 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్ మళ్ళీ జతకడుతున్న సంగతి తెలిసిందే. హేరా ఫేరీతో మొదలైన వీరిద్దరి పరంపర 2010లో వచ్చిన కట్టా మీటా వరకు కొనసాగింది. అక్షయ్- ప్రియదర్శన్ కాంబోలో ఇప్పటి వరకు ఆరు సినిమాలొస్తే అన్ని సూపర్ డూపర్ హిట్సే, కానీ ఎందుకనో కట్టా మీటా తర్వాత కలిసి వర్క్ చేయలేదు. ఇప్పడు వీరిద్దరి కలయికలో వస్తున్న క్రేజీ హారర్ కామెడీ… -
Paresh Rawal : ఆస్కార్ అవార్డుల్లో లాబీయింగ్ ఉంది.. స్టార్ యాక్టర్ కామెంట్స్
Paresh Rawal : ఆస్కార్ అవార్డుల విషయంలో కూడా లాబీయింగ్ ఉందనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎందుకంటే ఎంతో మంది హాలీవుడ్ నటులు ఈ ఆరోపణలు చేశారు. కొన్ని దేశాల విషయంలోనే ఆస్కార్ అవార్డుల కమిటీ సానుకూలంగా ఉంటుందని.. మిగతా దేశాల్లో ఎంత గొప్ప సినిమాలు వచ్చినా పట్టించుకోరు అనే విమర్శలు లేకపోలేదు. తాజాగా స్టార్ యాక్టర్ పరేశ్ రావల్ కూడా ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. అవార్డుల కంటే తనకు వచ్చే… -
Paresh Rawal : గాయం మానడం కోసం.. తన మూత్రం తానే తాగిన స్టార్ యాక్టర్
భాషతో సంబంధం లేకుండా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు పరేశ్ రావల్.. ప్రజంట్ అక్షయ్ కుమార్, టాబూ కలిసి నటిస్తున్న ‘భూత్ బంగ్లా’ అనే హారర్ కామిడీ చిత్రంలో నటిస్తూ. అలాగే అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి కలిసి తీస్తున్న ‘హీరా పేరీ-3’లోనూ పరేశ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే తాజాగా తనకు సంబంధించిన షాకింగ్ విషయం ఒకటి తన అభిమానులతో పంచుకున్నాడు పరేశ్ రావల్..… -
SONAKSHI SINHA: అన్నయ్య డైరెక్షన్ లో బాలీవుడ్ బ్యూటీ!
Nikita Roy and The Book of Darkness -
రివ్యూ : హంగామా -2 (హిందీ)
పొడుగుకాళ్ళ సుందరి శిల్పాశెట్టి 14 సంవత్సరాల తర్వాత, ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు ప్రియదర్శన్ ఎనిమిదేళ్ళ తర్వాత బాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘హంగామా -2’. గతంలో మలయాళంలో వచ్చిన ‘మిన్నారం’ ఆధారంగా హిందీలో తెరకెక్కిన చిత్రమిది. గతంలో వచ్చిన ‘హంగామా’కు దీనికి పేరులో తప్పితే మరే రకమైన పోలిక లేదని విడుదలకు ముందే ప్రియదర్శన్ స్పష్టం చేశారు. జూలై 23 నుండి ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.… -
పరేశ్ రావల్… 40 ఏళ్ల తరువాత మళ్లీ…
పరేశ్ రావల్… ఈ పేరు తెలియని భారతీయ సినీ ప్రేమికులు దాదాపుగా ఉండరు. అయితే, బాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేసిన టాలెంటెడ్ యాక్టర్ తెలుగు తెరపై కూడా కనిపించాడు. పలు భాషల్లో నటించిన ఆయన నిజానికి గుజరాతీ. మాతృభాషలో గతంలో కొన్ని చిత్రాలు చేశాడు. అయితే, దాదాపు 40 ఏళ్ల తరువాత ఇప్పుడు మరోసారి గుజరాతీ పరిశ్రమకి తిరిగి వెళుతున్నాడు పరేశ్…యాక్టర్ మాత్రమే కాక మంచి రైటర్ కూడా అయిన పరేశ్ రావల్ ‘డియర్ ఫాదర్’… -
రిషీ కపూర్ స్థానంలో పరేశ్ రావల్…
కరోనా కారణంగా ఎన్నో సినిమాలు ఆలస్యమయ్యాయి. లాక్ డౌన్స్ పదే పదే షూటింగ్స్ ని ఆపేశాయి. అయితే, ‘శర్మాజీ నమ్కీన్’ ఈ మధ్య కాలంలో డిలే అయిన మూవీస్ లో చాలా స్పెషల్. హితేశ్ భాటియా దర్శకత్వంలో రూపొందుతోన్న ఎంటర్టైనర్ రిషీ కపూర్ ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ, పోయిన సంవత్సరం కరోనా ఫస్ట్ లాక్ డౌన్ కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ తరువాత లాక్ డౌన్ కాలంలోనే రిషీ కపూర్ క్యాన్సర్ తో… -
తుఫాన్ ట్రైలర్: ప్రేయసి ప్రోత్సాహంతో ఫర్హాన్ పంచ్
బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్రలో రాకేశ్ ఓం ప్రకాశ్ మిహ్రా దర్శకత్వంలో నటించిన చిత్రం ‘తుఫాన్’.. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, పరేష్ రావల్, ఇషా తల్వార్ కీలకపాత్రలు పోషించారు. భాగ్ మిల్ఖా భాగ్ తర్వాత ఫర్హాన్ అక్తర్-రాకేష్ ఓం ప్రకాశ్ మిహ్రా కాంబినేషన్లో వస్తున్న సినిమా కానుండడంతో సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూలై 16 నుంచి ‘తుఫాన్’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వేదికగా…
తాజావార్తలు
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
Ramayana Part 1 Title: రణ్బీర్ కపూర్ బర్త్డే సర్ప్రైజ్.. ‘రామాయణ’ పార్ట్ 1 టైటిల్ ఇదే!
-
Share Nani: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
October 2026 Rule Changes: అక్టోబర్లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!