Vivek Ramaswamy:భారత సంతతి రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడినైతే అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు క్షమాభిక్ష పెడతానన్నారు. ఓ టీవీ షోలో వివేక్ రామస్వామి పలు విషయాలపై మాట్లాడారు. అయితే తన ప్రధాన ఉద్దేశం మాత్రం అమెరికాను ముందుకు తీసుకువెళ్లడమే అని తెలిపారు. ట్రంప్ అయినా తాను అయినా ఫస్ట్ అమెరికా అన్న దానికే ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరుఫున బరిలోకి దిగేందుకు…