హిందీ బెల్ట్‌లో నార్త్ అబ్బాయి- సౌత్ అమ్మాయి లవ్ స్టోరీలకు బాగా క్లిక్ అవుతుంటాయి. టూ స్టేట్స్ అండ్ చెన్నై ఎక్స్ ప్రెస్, రీ రిలీజ్‍లో హిట్ అందుకున్న సనమ్ తేరీ కసమ్ బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఇలాంటి క్రాస్ కల్చరల్ స్టోరీని సిద్ధం చేసింది మడాక్ ఫిల్మ్స్. ఢిల్లీ అబ్బాయి- కేరళ కుట్టీ మధ్య ప్రేమ కథకు ఫన్నీని జోడించి పరమ్ సుందరి గా చూపించబోతున్నాడు దస్వీ ఫేం తుషార్ జలోటా. పరమ్ సచ్ దేవ్‌గా…
నార్త్ ప్రేక్షకులు మార్పు కోరుకుంటున్నారు. హారర్, నేషనల్ ఇష్యూస్, యాక్షన్ చిత్రాల చూసి చూసి బోర్ కొట్టేసిన మూవీ లవర్స్.. లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాల కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఓ సింపుల్ ప్రేమ కథలు చూడాలనుకుంటున్నారు. అందుకోసం జులై నుండి ఇక బీటౌన్ థియేటర్లు లవర్స్‌తో కిటకిటలాడబోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు లవ్ స్టోరీలను ప్రేక్షకుల ముందుకు తెచ్చేస్తోంది బాలీవుడ్. మొన్నటి వరకు దేశభక్తి, యాక్షన్ హీరోగా…