Pakistan flash floods: పాకిస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించడంతో పాటు, కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ వరదల్లో కనీసం 24 మంది మరణించగా, అనేక మంది గల్లంతైనట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. గురువారం రాత్రి కురిసిన కుండపోత వర్షాల కారణంగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని లోయర్ దిర్, బజౌర్, అబోటాబాద్‌తో సహా అనేక జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించడంతో పాటు కొండచరియలు విరిగిపడ్డాయి. READ MORE: Massive Cloudburst: స్వాతంత్ర్య…