బిజినెస్ చెయ్యాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది.. అయితే సరైన బిజినెస్ ను ఎంపిక చేసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు.. ఈరోజుల్లో ఎక్కువగా పాపు్లారిటీ సంపాదించుకున్న ఫుడ్ అంటే పానీపూరి.. సాయంత్రం 4 గంటలు అయితే చాలు వైన్ షాపుల కన్నా కూడా పానీపూరి బండి చుట్టు సందు లేకుండా ఉంటారు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కంటే ఎక్కువగా పానీపూరి బండి వాళ్లు, మ్యాగి బండి వాళ్లు సంపాదిస్తున్నారని. దీనికి చదువక్కర్లేదు. కేవలం పానీపూరీ ఎలా చేయాలో తెలిస్తే…