న్యాచురల్ స్టార్ నాని మరోసారి నవ్వించడానికి సిద్దమయిపోయాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని, నజ్రియా నటిస్తున్న చిత్రం అంటే సుందరానికీ. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియోలు