Home
Pan India Movies
Pan India Movies News
-
Rc Studios: పాన్ ఇండియా సినిమాలపై 400 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిన RC స్టూడియో…
కన్నడ చిత్ర పరిశ్రమలో హోంబలే ఫిల్మ్స్, కెవిఎన్ ప్రొడక్షన్స్ వంటి పెద్ద బ్యానర్ల సరసన RC స్టూడియోస్ కూడా ఉంటుంది. వారు ఇటీవలె తీసిన మొదటి ప్రాజెక్ట్ ‘కబ్జా’ చిత్రం అక్కడ బ్లాక్ బస్టర్ అయింది. ఆర్ చంద్రు కొత్త వెంచర్ ఆర్సి స్టూడియోస్ ఇప్పుడు మరిన్ని ప్రాజెక్టులను తెరకెక్కించబోతోంది. ఆర్సి స్టూడియోస్ ఒకేసారి 5 సినిమాలను ప్రారంభిస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో తొలిసారి ఒకే బ్యానర్‌తో ఒకేరోజు 5 సినిమాలను ప్రారంభించడం ప్రప్రథమంగా జరగనుంది. ఈ… -
Siddharth: పాన్ ఇండియా అని పెద్ద బిల్డప్ ఇస్తారేంటి..?
ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అంతా పాన్ ఇండియా సినిమాలు నిర్మించడంలో తలమునకలైపోయింది. ఎక్కడ విన్నా`బాహుబలి`…`కేజీఎఫ్`..`ఆర్ ఆర్ ఆర్`..`పుష్ప’ సినిమాల గురించే చర్చ.. ఇక ఈ పాన్ ఇండియా పదం తో సౌత్ వర్సెస్ నార్త్ నటులు మాటల యుద్ధం చేస్తున్న విషయం విదితమే. ఇక ఈ విషయంపై వివాదాల హీరో సిద్దార్థ్ స్పందించాడు. మనుసులో ఏది అనిపిస్తే అది నిర్మొహమాటం లేకుండా ట్వీట్ చేసి అందరి చేత విమర్శలు అందుకునే ఈ హీరో మరోసారి పాన్ ఇండియా … -
RRR Review : ఆర్ఆర్ఆర్
నటవర్గం: యన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగణ్, ఒలివియా మోరిస్, సముతిరఖని, అలిసన్ డూడీ, రే స్టీవెన్ సన్, శ్రియా శరణ్, రాజీవ్ కనకాల, ఛత్రపతి శేఖర్, రాహుల్ రామకృష్ణ, ఎడ్వర్డ్ సోనెన్ బ్లిక్సినిమాటోగ్రఫి: కె.కె. సెంథిల్ కుమార్సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణియాక్షన్: నిక్ పావెల్నిర్మాత: డి.వి.వి. దానయ్యదర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి జనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న రాజమౌళి మేగ్నమ్ ఓపస్ ఆర్.ఆర్.ఆర్. రానే వచ్చింది. బాహుబలి- ద కంక్లూజన్ తరువాత దాదాపు ఐదేళ్ళకు వచ్చిన రాజమౌళి… -
పాన్ ఇండియా సినిమాలకు షాక్… థియేటర్లు బంద్ తో టెన్షన్
2022 సంక్రాంతికి విడుదల కానున్న పాన్ ఇండియా సినిమాలకు ఇది కష్ట సమయం. పెరుగుతున్న కోవిడ్, ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఈ మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడానికి కొన్ని బహిరంగ ప్రదేశాలను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. కొన్ని కఠినమైన ఆంక్షలను అమలు చేస్తూ, ఈ రోజు ఢిల్లీలోని థియేటర్లను తదుపరి నోటీసు వచ్చేవరకు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి… -
ఫేక్ రికార్డ్స్.. పాన్ ఇండియా మోసం .. సిద్దార్థ్ ట్వీట్ దేని గురించి?
హీరో సిద్దార్థ్ .. ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమ్రోగుతున్న పేరు. మొదటి నుంచి సిద్దార్థ్ ఏ విషయమైనా నిస్సంకోచంగా తన మనుసులో ఉన్న మాటను చెప్పే స్వభావం కలవాడు. సామాజిక అంశాల మీద.. ప్రభుత్వ విధానాలు వైఫల్యాల మీద.. సినీ ఇండస్ట్రీ గురించి తనదైన రీతిలో ట్విట్టర్ లో ఏకిపారేస్తాడు. ఇక ఇటీవల సమంత- నాగ చైతన్య విడాకుల సమయంలో సిద్దు వేసిన ట్వీట్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ట్వీట్… -
బిగ్ అనౌన్స్మెంట్: రాజమౌళి చేతిలో ‘బ్రహ్మాస్త్ర’
గత మూడేళ్లుగా రూపొందుతున్న బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం “బ్రహ్మాస్త్ర”. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రలు పోషించారు. కింగ్ నాగార్జున కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అమితాబ్ కూడా సినిమాలో భాగం అయ్యారు. టీమ్ మొత్తం ఈరోజు ప్రత్యేక సినిమా పోస్టర్ ను విడుదల చేయడానికి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టింది. ఈ చిత్రాన్ని దక్షిణాదిన అన్ని భాషల్లో తానే స్వయంగా ప్రదర్శిస్తానని రాజమౌళి… -
నాగార్జున ఎప్పుడెప్పుడు వస్తాడా అని వెయిట్ చేసేవాళ్ళం : అలియా
హైదరాబాద్ లో తాజాగా జరిగిన బ్రహ్మాస్త్ర ప్రెస్ మీట్ లో “బాగున్నారా… ” అంటూ మొదలెట్టిన అలియా “రాజమౌళి సర్ నన్ను ఈరోజు చాలా కన్ఫ్యూజ్ చేశారు… ఇలాంటి బట్టలు వేసుకున్నందుకు నేను ఎవరో తెలీదు అన్నారు. బ్రహ్మాస్త్ర నాకెంతో స్పెషల్ ఫిలిం. ఈ సినిమా మా అందరి ఏడేళ్ల కష్టం. అయాన్ ఈ సినిమా కోసం ఏడేళ్లు కష్టపడితే.. మేము నాలుగేళ్లుగా షూటింగ్ లో పాల్గొంటున్నాము. కరణ్ చెప్పినట్టుగానే ఇది మాకు ఎమోషనల్ మూమెంట్. ఈరోజు… -
ఈ సినిమాలో నేనూ ఉన్నా రాజమౌళి గారు… : నాగార్జున
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ హిందీ పోస్టర్‌ను విడుదల చేసిన తర్వాత ఈరోజు తెలుగు, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం పోస్టర్లను కూడా లాంచ్ చేశారు. అలియా భట్, రణబీర్ కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమా తెలుగు పోస్టర్ లాంచ్ ఈరోజు హైదరాబాద్ లో జరిగింది.కింగ్ నాగార్జున, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెలుగు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ సినిమాలో కీలక పాత్రను తనను తీసుకున్నందుకు చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు.… -
వీడెవడో నాకన్నా పిచ్చోడు అనుకున్నా… ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ పై రాజమౌళి కామెంట్స్
బాలీవుడ్ లో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ప్రెస్ మీట్ ఈరోజు ఉదయం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ వీడెవడో నాకన్నా పిచ్చోడు అనుకున్నా… అంటూ ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ పై కామెంట్స్ చేశారు. ఈ సినిమా గురించి అయాన్ నన్ను కలిసి మూడేళ్లు అవుతోంది. కరణ్ జోహార్ ఒకరోజు నాకు ఫోన్ చేసి ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమా చేస్తున్నాము. డైరెక్టర్ అయాన్ మిమ్మల్ని కలుస్తారు అని చెప్పారు. తరువాత ఆయన వచ్చి కలిశాడు.… -
రాజమౌళి వల్లే ఈరోజు ఇలా మాట్లాడుతున్నాం : కరణ్ జోహార్
రణబీర్, అలియా, బిగ్ బి, మౌని రాయ్, డింపుల్ కపాడియా, నాగార్జున అక్కినేని కీలక పాత్రల్లో నటిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ “బ్రహ్మాస్త్ర”. అయాన్ దర్శకత్వం వహించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. 2022 సెప్టెంబర్ 9న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి ముఖ్యఅతిథిగా పాల్గొనగా, చిత్రబృందంతో కలిసి సినిమాలో భాగమైన నాగార్జున కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా…
తాజావార్తలు
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!