Home
Pan India Movies
Pan India Movies News
-
OG : సుజీత్ కు అగ్నిపరీక్ష.. పవన్ మీదే ఆశలు..
OG : డైరెక్టర్ సుజీత్ కు అగ్నిపరీక్ష మొదలైంది. చాలా కాలం తర్వాత ఆయన నుంచి ఓజీ సినిమా రాబోతోంది. పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఈ మూవీపై విపరీతమైన అంచనాలున్నాయి. ఈ సినిమా సుజీత్ కు చావో రేవో అన్నట్టే తయారైంది. ఎందుకంటే సుజీత్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా సుజీత్ తీసిన సాహో.. ఆకాశాన్ని తాకే అంచనాలతో వచ్చి బొక్కబోర్లా పడింది.… -
The Rajasaab : ది రాజాసాబ్ బడ్జెట్ చెప్పిన మారుతి.. వామ్మో అన్ని కోట్లా..
The Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మూవీ ది రాజాసాబ్. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ లో రిలీజ్ చేయాల్సిన ఈ మూవీని సంక్రాంతికి వాయిదా వేశారు. ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ హర్రర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను మారుతి హర్రర్ ప్లస్ కామెడీ మూవీగా తీస్తున్నాడు. అయితే ఈ సినిమా బడ్జెట్ పై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. అన్ని వందల… -
Teja Sajja : తేజసజ్జా.. ఆ హీరోల లిస్టులో చేరిపోయినట్టే
Teja Sajja : యంగ్ హీరో తేజసజ్జా సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. మనోడికి మైథలాజీ ప్రాజెక్టులు బాగా సూట్ అవుతున్నాయి. అప్పుడు హనుమాన్ తో ఏకంగా రూ.200 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఆ సినిమా అతని కెరీర్ కు బలమైన పునాది వేసింది. ఇప్పుడు అలాంటి మైథలాజికల్ స్టోరీతోనే వచ్చిన మిరాయ్ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంటోంది. చూస్తుంటే పాన్ ఇండియాను మరోసారి ఊపేయడం ఖాయం అనిపిస్తోంది. ఈ మధ్య… -
Mirai : మిరాయ్ టికెట్ ధరల పెంపుపై తేజసజ్జా గుడ్ న్యూస్..
Mirai : తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా తాజాగా వైజాగ్ బీచ్ రోడ్డులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో మనోజ్ విలన్ పాత్రలో నటించగా.. రితిక నాయక్ హీరోయిన్ గా చేసింది. ఈవెంట్ లో తేజ మాట్లాడుతూ.. మిరాయ్ సినిమాను చాలా కష్టపడి తీశాం. ఈ సినిమాను అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నాం.… -
Mirai : ఓజీ థియేటర్లలో రక్తపాతమే : తేజసజ్జా
Mirai : తేజ సజ్జా హీరోగా వస్తున్న మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో తేజసజ్జా మాట్లాడుతూ.. మిరాయ్ సినిమాను చాలా కష్టపడి చేశాం. ఈ సినిమాలో విజువల్స్, బీజీఎం చూస్తే కచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. మూవీని చాలా కొత్తగా చేశాం. ఎప్పుడూ చూడని విధంగా మీకు అనిపిస్తుంది అంటూ తెలిపాడు… -
Mirai : మిరాయ్ సినిమా చూస్తే గూస్ బంప్స్ పక్కా : తేజసజ్జా
Mirai : ఈ సినిమా మేం అనుకున్నప్పుడు ఎలాంటి కరెక్ట్ ప్లాన్ లేదు. కేవలం కథ మీద నమ్మకంతోనే ముందుకు వెళ్లాం. విశ్వ ప్రసాద్ నాకు చాలా బాగా నచ్చిన నిర్మాత. ఆయన ప్రతి సినిమా కోసం ఎంతో కష్టపడుతారు. చాలా రెస్పాన్సిబిలీటీ తీసుకుని అందరికీ సపోర్ట్ చేస్తారు. అందరూ ఎదగాలని కోరుకుంటారు. ఈ మూవీకి మరో పెద్ద బలం మనోజ్ అన్న. ఆయన మాట ఇచ్చినట్టే ఈ సినిమా కోసం ఒప్పుకున్నారు. అందువల్లే సినిమాకు ఇంత… -
Mirai : పాన్ వరల్డ్ మూవీ అవుద్ది.. మిరాయ్ పై టీజీ విశ్వ ప్రసాద్
Mirai : తేజ సజ్జా హీరోగా వస్తున్న మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో నిర్మాత విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. మిరాయ్ సినిమా ఎవరూ ఊహించని విధంగా ఉంటుందన్నాడు. ఇందులో ఉన్న కంటెంట్, విజువల్స్ తో ఒక తెలుగు సినిమా కచ్చితంగా పాన్ ఇండియా స్థాయికి వెళ్తుందన్నారు. మూవీ రిలీజ్ అయిన తర్వాత… -
Rithika Nayak : మిరాయ్ హీరోయిన్ రితిక నాయక్ బ్యాక్ గ్రౌండ్ ఇదే
Rithika Nayak : తేజసజ్జా హీరోగా వస్తున్న మిరాయ్ మూవీ సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాతోనే రితిక నాయక్ బాగా హైలెట్ అవుతోంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ మూవీ గనక హిట్ అయితే తన కెరీర్ మారిపోతుందనే నమ్మకంతో ఉంది ఈ హీరోయిన్. ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి అంతా వెతుకుతున్నారు. ఈమె పుట్టి పెరిగింది ఢిల్లీలోనే. ఆ తర్వాత ముంబైలో చదువుకుంది. గ్రాడ్యుయేషన్ చేసిన ఈ బ్యూటీ.. ముంబైలో మోడలింగ్… -
Teja Sajja : చిరంజీవి ఒక ఫొటో తీస్తే నా జీవితం మారిపోయింది.. తేజ ఎమోషనల్
Teja Sajja : యంగ్ హీరో తేజ సజ్జా ప్రస్తుతం మిరాయ్ సినిమాతో రాబోతున్నాడు. ఆ మూవీ సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నాడు. ఇందులో భాగంగా చిరంజీవి మీద షాకింగ్ కామెంట్స్ చేశాడు. మా నాన్న మిడిల్ క్లాస్ ఫాదర్. ఆయనకు నేను సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు. కానీ చిరంజీవి గారు చేసిన పని వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఆయన నటించిన ఇంద్ర సినిమా కోసం… -
Mirai : చిరంజీవి అలా అంటారని అనుకోలేదు.. తేజసజ్జా కామెంట్స్
Mirai : మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో తేజసజ్జా ఎన్నో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలు చేశారు. అప్పటి నుంచే చిరంజీవితో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా మిరాయ్ సినిమా చేస్తున్నాడు. ఇది భారీ పాన్ ఇండియా సినిమాగా రాబోతోంది. ప్రస్తుతం ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా తేజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిరంజీవితో తనకున్న అనుబంధం పంచుకున్నాడు. చిరంజీవి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసినప్పుడు నన్ను తన ఇంట్లో పిల్లాడిగా చూసుకునేవారు.…
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
CM Revanth Reddy: “భూకబ్జాలపై పోరాడినందుకే నన్ను జైలుకు పంపారు”.. సుప్రీం తీర్పుపై రేవంత్రెడ్డి హర్షం
-
Hero Destini 110: హీరో Destini 110 Classique Edition లాంచ్.. 785mm సీటు, ఇంజిన్, పవర్, ధర వివరాలు!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Nayanthara: నయనతార మారలేదు.. మళ్లీ డుమ్మా కొట్టేసింది!
ట్రెండింగ్
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!