దుల్కర్ సల్మాన్ మలయాళ సినిమా హీరోనే అయినా సరే, తెలుగులో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన లక్కీ భాస్కర్, సీతారామం లాంటి సినిమాలు మంచి సూపర్ హిట్‌లుగా నిలిచాయి. తాజాగా, దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 41వ సినిమా ఈరోజు గ్రాండ్‌గా ఓపెనింగ్ జరుపుకుంది. దసరా సినిమాతో నిర్మాతగా గుర్తింపు దక్కించుకున్న సుధాకర్ చెరుకూరి, తన ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ మీద పదో సినిమాగా ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో నిర్మించబోతున్నారు. Also…