ఒక పాన్ ఇండియా స్టార్ హీరో, మరో పాన్ ఇండియా డైరెక్టర్ వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఒక పెద్ద నిర్మాణ సంస్థతో పాటు మరో నిర్మాణ సంస్థ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంటుంది. ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలకమైన షెడ్యూల్ మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా వేరే రాష్ట్రంలో షూట్ చేశారు. ఈ షూటింగ్ జరిగినప్పుడు అనుకోని సంఘటనలు కొన్ని చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. Also Read:Heroines…
అతను ఒక పాన్ ఇండియా స్టార్ హీరో. ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమాలో దాదాపు పది కోట్లు ఖర్చుపెట్టి ఒక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. అయితే ఆ యాక్షన్ సీక్వెన్స్ లో సదరు స్టార్ హీరో బదులు అతని బాడీ డబుల్ నటించాడు. అయితే ఆ సీక్వెన్స్ రష్ మొత్తం చూసిన సదరు స్టార్ హీరో అబ్బే, ఇది…