సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ సినిమాపై ఫ్యాన్స్‌కి ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఆఫ్రికా అడవుల బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకూ మహేశ్ ను ఎప్పుడూ చూడని కొత్త లుక్‌లో చూపించబోతున్నారని యూనిట్ వర్గాల సమాచారం. మహేష్ కెరీర్‌లోనే ఇది గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. Also Read : Bhogi : భోగి కోసం…