Odisha: ఒడిశాలోని కటల్‌లో జరిగిన మిలాద్-ఉన్-నబీ వేడుకలు వివాదాస్పదంగా మారాయి. ఊరేగింపు సందర్భంగా ఓ వ్యక్తి పాలస్తీనా జెండాను ప్రదర్శించడం ఉద్రిక్తతలను పెంచింది. సోమవారం నగరంలో ఊరేగింపు సందర్భంగా ఈ ఘటన జరిగింది. పాలస్తీనా జెండా ఊపుతూ ఓ వ్యక్తి కనిపించడంతో కొద్దిసేపు ఊరేగింపుని పోలీసులు నిలిపేశారు. ఈ ఘటన నగరంలోని దర్గా బజార్‌లో జరిగినట్లు వారు తెలిపారు.
Bihar : బీహార్‌లోని దర్భంగాలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా ఓ యువకుడు పాలస్తీనా జెండాను ఎగురవేశాడు. అయితే ఊరేగింపు ఏర్పాటు కమిటీ జెండాను చూడగానే యువకుడి నుంచి స్వాధీనం చేసుకుంది.