UK: యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)లో పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగులపై అక్కడి ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిని ‘‘రేప్ గ్యాంగ్’’గా పిలవాలని డిమాండ్ చేస్తున్నారు. గత రెండు రోజులుగా యూకే వ్యాప్తంగా 1997-2013 మధ్య జరిగిన ‘‘రోథర్‌హామ్ స్కాండల్’’పై పెద్ద యుద్ధమే జరుగుతోంది.