Home
Pakistan
Pakistan News
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
భారత్ సరిహద్దుకు ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో పాకిస్థాన్ చైనాకు చెందిన అత్యాధునిక ఎస్హెచ్-15 స్వీయ చోదక హోవిట్జర్ ఫిరంగులను మోహరించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. భారత ప్రభుత్వం కీలకంగా స్పందించింది. -
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ దేశంలో పెద్ద రాజకీయ కుట్ర, ప్రభుత్వ మార్పు జరుగుతోందనే వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. పాక్ చరిత్రలో తిరుగుబాటులు కొత్త కాకున్నా, తాజాగా అసిమ్ మునీర్- నఖ్వీ కలిసి పెద్ద గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. పాక్ హోం మంత్రి, పాక్ క్రికెట్ బోర్డ్ చీప్ మెహ్సీన్ నఖ్వీ, దేశంలో పాలనా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం జరిగిందని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. నఖ్వీ తిరుగుబాటు.. మునీర్ మద్దతు:… -
Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..
Pakistan: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నారు. అయితే, ఈ నిరసల్ని ప్రసారం చేసిన తర్వాత ఖతార్కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘‘అల్ జజీరా’’పై పాకిస్తాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లు తెలిసింది. అయితే అధికారికంగా నిషేధం ప్రకటించలేకపోయినా, దేశంలో అల్ జజీరా ఇంగ్లీష్ వెబ్ సైట్ అందుబాటులో లేదని సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. మరోవైపు, పాకిస్తాన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అల్ జజీరాపై తీవ్ర విమర్శలు చేసింది. పీఓకేలో… -
Sachin Tendulkar Fielding: భారత్, పాకిస్థాన్ మ్యాచ్.. పాక్ జెర్సీలో బరిలోకి దిగిన సచిన్.. ఈ షాకింగ్ విషయం తెలుసా?
Sachin Tendulkar in Pakistan Jersey: భారత క్రికెట్ చరిత్రలో దిగ్గజ ఆటగాడు, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కెరీర్ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే లిటిల్ మాస్టర్ గురించి చాలా మందికి తెలియని ఓ ఆసక్తికర సంఘటన ఉంది. దాయాది పాకిస్థాన్ టీమ్ తరఫున సచిన్ ఫీల్డింగ్ చేశాడు. భారత జట్టు తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేయడానికి రెండేళ్ల ముందు పాక్ తరఫున ఫీల్డింగ్ చేశాడు. అప్పటికి సచిన్ వయసు కేవలం 13 సంవత్సరాలు… -
US Iran Talks: పాకిస్థాన్కు ట్రంప్ బిగ్ షాక్.. ఇరాన్ చర్చల నుంచి పొమ్మనకుండా పొగబెట్టారా?
Trump’s Iran Talks: అమెరికా, ఇరాన్ మధ్య మరలా చర్చల ప్రక్రియ పునఃప్రారంభమవుతున్న వేళ, పాకిస్థాన్కు బిగ్ షాక్ తగిలింది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్తో చర్చలకు శ్రీకారం చుట్టడానికి ఆ దేశమే కారణమని, ఈ ప్రక్రియలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఖతార్ దేశాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. -
Balochistan: ముక్కలైన పాకిస్థాన్? స్వాతంత్ర్యం ప్రకటించుకున్న బలూచిస్థాన్.. 11 భాషల్లో లౌకిక రాజ్యాంగం!
Balochistan: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఇప్పటికే ఆందోళనలతో తీవ్ర కలకలం రేగుతుండగా, ఇప్పుడు పాకిస్థాన్లోనే అత్యంత పెద్ద, ఖనిజ వనరులతో సమృద్ధిగా ఉన్న 'బలూచిస్థాన్' ప్రాంతం తన స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రకటించి పాక్కు మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది. 'రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్' ఆగస్టు 11ను బలూచిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రకటించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలూచ్ ప్రజలంతా దీనిని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చింది. అంతేకాకుండా, అంతర్జాతీయ సమాజం బలూచిస్థాన్ను ఒక స్వతంత్ర, సార్వభౌమ దేశంగా… -
Pakistan Blast: పాకిస్థాన్లో భారీ ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి
Pakistan Suicide Attack 14 Killed: పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. స్వాత్ జిల్లాలోని కబల్ పట్టణంలో పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్వహించిన శాంతి యాత్ర సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడులో 14 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మలకండ్ ప్రాంతీయ పోలీస్ అధికారి (RPO) తెలిపిన వివరాల ప్రకారం.. కబల్ పోలీస్ స్టేషన్ సమీపంలో శాంతి ర్యాలీ కొనసాగుతున్న సమయంలో ఈ… -
Pakistan: పక్క దేశంలో అసలేం జరుగుతోంది? పాకిస్థాన్లో పాలకులకు ఆర్మీతో పడట్లేదా?
Pakistan: పాకిస్థాన్లో ప్రభుత్వం, సైన్యం మధ్య సంబంధాలపై మరోసారి చర్చ మొదలైంది. దేశ ప్రస్తుత పాలనా వ్యవస్థ, కొత్త ప్రావిన్సుల ఏర్పాటు అవసరంపై హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారాయి. దీంతో పరిపాలనా సంస్కరణల విషయంలో ప్రభుత్వం, సైన్యం మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయా అనే ప్రశ్నలు విశ్లేషకుల్లో తలెత్తుతున్నాయి. నఖ్వీ చేసిన కామెంట్స్పై తాజాగా పాకిస్థాన్ సైనిక మీడియా విభాగం ఐఎస్పీఆర్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్… -
Cockroach Party: మరో దేశానికి పొంచి ఉన్న ‘కాక్రోచ్’ ముప్పు.. అవినీతిపై ఢిల్లీ తరహాలో కసరత్తు
నీట్ పేపర్ లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన విద్యార్ధుల ఉద్యమం దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంచలన సృష్టించింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నెల రోజులకు పైగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. -
PM Modi: పాకిస్థాన్ నుంచి మోడీకి ఆహ్వానం.. మోడీ దాయాది దేశానికి వెళ్తారా?
PM Modi: 2027లో ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నట్లు పాకిస్థాన్ అధికారికంగా స్పష్టం చేసింది. ఒక మీడియా సమావేశంలో పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. SCO సభ్యదేశాలన్నింటికీ నిబంధనల ప్రకారం ఆహ్వానాలు పంపుతామని వెల్లడించారు. ఈ సంస్థ ప్రోటోకాల్ ప్రక్రియ ప్రకారం, ఆతిథ్యం ఇచ్చే దేశం సభ్యదేశాల అధినేతలను, ప్రభుత్వ నాయకులను ఆహ్వానించడం ఒక బాధ్యత అని, కాబట్టి భారత్ కూడా…
తాజావార్తలు
-
Rohit-Hardik November 27: ఒకే తేదీ.. మూడేళ్లలో ఎంత మార్పు!! హార్దిక్ ముంబైలోకి వచ్చిన రోజే రోహిత్కు మళ్లీ కెప్టెన్సీ..
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
-
Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 43 పరుగులు, 7 సిక్సర్లతో వరల్డ్ రికార్డు
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్బైక్ భారత్ లో లాంచ్.!