Home
Pakistan Vs Australia
Pakistan Vs Australia News
-
Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
Pak vs Aus: లాహోర్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో పాకిస్థాన్ 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. తక్కువ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ.. కీలక సమయంలో షాదాబ్ ఖాన్, అబ్దుల్ సమద్ అద్భుత భాగస్వామ్యంతో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో పాకిస్థాన్ ఆస్ట్రేలియాపై వరుసగా మూడో వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు చిన్నపాటి వర్షం కారణంగా ఆట… -
HD Kumaraswamy: సీఎం, డిప్యూటీ సీఎం మద్దతు పాకిస్తాన్‌కా, ఆస్ట్రేలియాకా..? కుమారస్వామి విమర్శలు..
HD Kumaraswamy: జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లపై విమర్శలు గుప్పించారు. సీఎం, డిప్యూటీ సీఎం కొందరు సహచరులతో కలిసి బెంగళూర్ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ చూసేందుకు వెళ్లారు. దీనిపై కుమారస్వామి శనివారం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం కష్టకాలంలో ఉంటే ప్రభుత్వం మాత్రమ క్రికెట్ మ్యాచులు చూస్తోందని ఆరోపించారు. -
PAK vs AUS: 24 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై ఆసీస్ టెస్ట్ సిరీస్ విజయం
పాకిస్థాన్ గడ్డపై జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 1-0 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. లాహోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 115 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌట్ కాగా బదులుగా పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 268 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 227/3 వద్ద డిక్లేర్ చేయగా పాకిస్థాన్ ముందు 351 పరుగుల టార్గెట్ నిలిచింది.… -
ఆసీస్, పాక్ మధ్య నేడు రెండో సెమీ ఫైనల్
టీ 20 ప్రపంచ కప్ 2021 టోర్నీ ముంగింపు దశకు చేరుకుంది. నిన్న మొదటి సెమీ ఫైనల్ జరుగగా… ఇవాళ రెండో సెమీ ఫైనల్ జరుగనుంది. ఈ రెండో సెమీస్ ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్ దుబాయి లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుండగా… భారత కాలమానం ప్రకారం… సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టుకే… కాస్త ఎడ్జ్ ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. జట్లు…
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..