Home
Pakistan T20 World Cup
Pakistan T20 World Cup News
-
Babar Azam: ఒకప్పుడు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్.. నేడు దిక్కుతోచని స్థితిలో బాబర్ ఆజామ్..
Babar Azam: పాకిస్థాన్ జట్టులో ఓ పేరు ఇప్పుడు చాలా మంది మాజీ క్రికెటర్లను ఇబ్బంది పెడుతోంది. ఆ మాజీ కెప్టెన్‌ను తొలగించాలని అనేక రిక్వెస్ట్‌లు వస్తున్నాయి. ఒకప్పుడు పాకిస్థాన్ జట్టుకు సారథ్యం వహించిన ఈ ప్లేయర్‌పై ఉన్నట్టుండి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఆ ప్లేయర్ ఎవరో కాదు.. బాబర్ ఆజామ్.. ఒకప్పుడు టాప్ ఆర్డర్లో వందలాది రన్స్ కొట్టిన బ్యాటర్.. ఇప్పుడు తన స్థానమే ఏమిటో తెలియని స్థితిలో కనిపిస్తున్నాడు. బౌండరీలు దొరకక ఇబ్బంది పడటం,… -
T20 World Cup 2026: భారత్ మ్యాచ్ బాయ్‌కాట్ తర్వాత, పాకిస్తాన్ ‘ఈమెయిల్’ డ్రామా..
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ ముందు పాకిస్తాన్ నాటకాలు ముగియడం లేదు. ఇప్పటికే, బంగ్లాదేశ్‌కు సపోర్టుగా పాకిస్తాన్, భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించింది. ఈ నెల 15 కొలంబో వేదికగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) కొత్త డ్రామాకు తెర తీసింది. భారత్‌తో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ను బహిష్కరించడంపై పాకిస్తాన్ బోర్డు ఐసీసీకి అధికారిక ఈమెయిల్ పంపలేదు. దీంతో, పాక్‌పై… -
Salman Ali Agha: ప్రపంచ కప్‌లో ఎంట్రీపై ఉత్కంఠ మధ్య పాకిస్థాన్ కెప్టెన్ వింత ప్రకటన..
T20 World Cup: టీ20లో పాకిస్థాన్ ఎంట్రీపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఓ వైపు ప్రపంచ కప్ దగ్గర పడుతోంది. మరోవైపు.. పాకిస్థాన్ జట్ట తన వ్యూహాలను క్రమంగా మార్చుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా కెప్టెన్ సల్మాన్ అలీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తాను నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేస్తానని ప్రకటించాడు. ఇప్పటి వరకు టీ20 సిరీస్‌లలో టాప్ సిక్స్ చివరిలో బ్యాటింగ్ చేసిన అలీ.. ప్రస్తుతం జట్టు అవసరాల నిమిత్తం ముందుగానే రంగంలోకి… -
Ajinkya Rahane: భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ చేసే దమ్ము పాకిస్తాన్‌కు లేదు..
Ajinkya Rahane: టీ20 వరల్డ్ కప్ వివాదాలు ఇంకా ముగియడం లేదు. భద్రతా కారణాల వల్ల తాము భారత్‌లో ఆడమని చెప్పిన బంగ్లాదేశ్, చివరకు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక, బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా మేము కూడా టోర్నీని బహిష్కరించే ఆలోచన చేస్తామని చెప్పిన పాకిస్తాన్, ఇంకా టోర్నీ ఆడుతుందా లేదా అనే క్లారిటీ ఇవ్వలేదు. -
T20 World Cup: “మీరు ఆడకుంటే త్వరగా చెప్పండి”.. పాకిస్తాన్‌పై ఐస్లాండ్ ట్రోలింగ్..
T20 World Cup: టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ అవుట్ అయింది. భారత్‌లో ఆడేందుకు భద్రతా కారణాలు చూపుతూ వివాదం చేసిన బంగ్లాదేశ్ స్థానంలో ఐసీసీ స్కాట్లాండ్ను తీసుకుంది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్తాన్ కూడా టోర్నీని బాయ్‌కాట్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై ఐస్లాండ్ పాకిస్తాన్‌పై ట్రోలింగ్ చేస్తుంది. ఐస్లాండ్ క్రికెట్ సోషల్ మీడియాలో ..‘‘ పాకిస్తాన్ టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంటే తాము జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము’’ అని… -
T20 World Cup: రంగంలోకి పాకిస్తాన్ ప్రధాని.. టీ20 వరల్డ్ కప్ ఆడుతుందా లేదా..?
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్ ఆడుతుందా.? లేదా.? అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మరోవైపు, ఈ విషయంపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(PCB) చీఫ్ మొహ్సీన్ నఖ్వీ సోమవారం భేటీ అయ్యారు. -
Pakistan T20 World Cup: దాయాదుల మధ్య పోరుకు ఈ రోజు పాకిస్థాన్‌లో హైప్రొఫైల్ మీటింగ్..
Pakistan T20 World Cup: టోర్నమెంట్ ఏమైనా, వేదిక ఏదైనా అందులో ఇండియా – పాకిస్థాన్ తలపడుతున్నాయంటే అది హై ఓల్టేజ్ మ్యాచ్ అవుతుంది. క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న T20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ ఎంట్రీ ఇస్తుందా లేదా అనే చర్చపై ఈరోజు ముగింపు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌తో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఒక…
తాజావార్తలు
-
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
-
Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
-
Assam Magic Rice: “మ్యాజిక్ బియ్యం”.. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
-
BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
-
BeiGo X4: 100KM రేంజ్‌తో కొత్త 3-వీలర్ EV.. ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!