ఆయన దేశంలోని క్రికెటర్లకు ఆరాధ్య దైవం. రిటైర్మంట్ తర్వాత పాలిటిక్స్‌లోకి వచ్చి ప్రధాని అయ్యారు. క్రికెట్‌లోనే కాదు పాలిటిక్స్‌లోనూ లీడర్‌ని అని నిరూపించుకున్నారు. అయితే ఇటీవల ఆయన చేసిన పని.. అతడిని నవ్వులపాలు చేస్తోంది. ఇమ్రాన్ ఖాన్.. పాకిస్థాన్ ప్రధానమంత్రి. క్రికెటర్ నుంచి ప్రధానిగా ఎదిగిన లీడర్. పాకిస్థాన్‌లో ఎంతో ఖ్యాతి ఉన్న ఇమ్రాన్ ఖాన్.. ఇప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆయన చేసిన పని.. ఇటీవల బయటపడింది. గిఫ్ట్‌గా వచ్చిన గడియారంను అమ్మి.. ఆ డబ్బులు…