Home
Pakistan News
Pakistan News News
-
SCO 2026: ‘చేతులు నరికేస్తాం’ అన్న పాక్ మంత్రి.. ఇప్పుడు భారత్కు రాక..!
SCO 2026: భారత్, పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం విషయంలో వివాదం కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారత్కు వ్యతిరేకంగా గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మంత్రి డాక్టర్ ముసాదిక్ మసూద్ మాలిక్ త్వరలో న్యూఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది. నవంబర్ 20 నుంచి 22 వరకు న్యూఢిల్లీలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) తొలి సివిలైజేషనల్ డైలాగ్ ఫోరమ్లో పాల్గొనేందుకు పాకిస్థాన్ ఆయన పేరును ఖరారు చేసినట్లు సమాచారం. సింధు… -
Pakistan BLA: పాక్ సైన్యంలో కెప్టెన్.. ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి అధిపతి!
Pakistan BLA: పాకిస్తాన్పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA)ని తిరుగుబాటు చేస్తోంది. పాక్ ప్రభుత్వం తమ ప్రాంతంపై పాల్పడుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి స్వతంత్రం పొందేందుకు పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగిస్తోంది. ఇదిలా ఉంటే, బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) కొత్త కమాండర్-ఇన్-చీఫ్గా సీనియర్ కమాండర్ రెహ్మాన్ గుల్ అలియాస్ మురీద్ నియమితులయ్యారు. గతంలో పాకిస్తాన్ సైన్యంలో కెప్టెన్గా పనిచేసిన ఆయన.. 8 ఏళ్ల సర్వీస్ తర్వాత 2010లో తిరుగుబాటు బీఎల్ఏలో చేరారు.… -
Bhagwant Mann’s Pakistan Visit: భగవంత్ మాన్ పాకిస్థాన్ పర్యటనకు అనుమతి వస్తుందా?.. కేంద్రం కీలక ప్రకటన
Bhagwant Mann’s Pakistan Visit: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పాకిస్థాన్లోని లాహోర్లో జరగనున్న అంతర్జాతీయ పంజాబీ సదస్సుకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. విదేశీ పర్యటనలకు సంబంధించి రాజకీయ అనుమతులు జాతీయ విధానం ప్రకారమే పరిశీలిస్తామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) స్పష్టం చేసింది. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ విషయంలో భారత్ అనుసరిస్తున్న వైఖరి అందరికీ స్పష్టంగా తెలిసి ఉండాలని పేర్కొంది. భగవంత్ మాన్… -
Pakistan Terror Attack: పాకిస్థాన్లో ఘోర ఉగ్రదాడి.. DSP, సబ్ ఇన్స్పెక్టర్ సహా 10 మంది పోలీసుల మృతి
Pakistan Terror Attack: పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP), సబ్-ఇన్స్పెక్టర్ సహా కనీసం 10 మంది పోలీసు సిబ్బంది మృతి చెందారు. బుధవారం జరిగిన ఈ ఘటనలో అక్రమ బంగారం తవ్వకాలపై చర్యలు తీసుకునేందుకు వెళ్తున్న పోలీసు బృందంపై ఉగ్రవాదులు మాటువేసి దాడి చేశారు. కోహాట్, కరక్ జిల్లాల మధ్య ఉన్న దర్బోకచ్ జలంధర్ బండా ప్రాంతంలో ఈ దాడి జరిగింది. పోలీసు ప్రతినిధి మహమ్మద్… -
Pakistan TV Anchor: పాకిస్థాన్లో టీవీ యాంకర్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానాలు!
Pakistan TV Anchor: పాకిస్థాన్లో మహిళలపై హింసకు సంబంధించిన మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ టెలివిజన్ యాంకర్, ప్రోగ్రామ్ హోస్ట్ రాబియా ఎహసాన్ (41) తుపాకీ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. రావల్పిండిలోని గుల్షన్బాద్ ప్రాంతంలో ఆదివారం ఆమె తన ఇంట్లోనే మృతిచెంది కనిపించారు. ఈ ఘటన పాకిస్థాన్ మీడియా రంగంలో తీవ్ర కలకలం రేపింది. ఈ హత్య కేసులో ఆమె భర్త ఎహసాన్ తాహిర్ ఖాన్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్కు చెందిన ‘సమా’ ఛానల్… -
Pakistan Army Plane Crash: పాకిస్థాన్లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
Pakistan Army Plane Crash: పాకిస్థాన్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బలూచిస్థాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టా సమీపంలో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన శిక్షణ విమానం కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ 12, సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగినట్లు పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలిపింది. వివరాల ప్రకారం, క్వెట్టా జిల్లాలోని నవాన్ కిల్లీ ప్రాంతం సమీపంలో పాకిస్థాన్ ఆర్మీ ఏవియేషన్కు చెందిన ముష్షాక్… -
Pakistan: పాకిస్థాన్ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
Pakistan: పాకిస్థాన్ను 15 'ముక్కలు' చేయడానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడి సైనిక మేజర్లైన ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తెచ్చిన ఈ ప్రతిపాదనపై ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు, వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్లో పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తూంఖ్వా, బలూచిస్తాన్ అని కేవలం నాలుగు పెద్ద ప్రావిన్సులు (రాష్ట్రాలు) మాత్రమే ఉన్నాయి. వీటి స్థానంలో 12 నుంచి 15 చిన్న ప్రావిన్సులను ఏర్పాటు చేయాలని, లేదా దేశమంతటినీ కలిపి 160 చిన్న పరిపాలనా ప్రాంతాలుగా… -
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
Imran Khan Release Protest: పాకిస్థాన్లో మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) అధినేత ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం మరోసారి భారీ స్థాయిలో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి విడుదల చేయాలంటూ PTI కార్యకర్తలు ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి ఇస్లామాబాద్ వైపు భారీ లాంగ్ మార్చ్ చేపట్టారు. ప్రభుత్వం, PTI నేతల మధ్య జరిగిన చర్చలు విఫలమైన తర్వాత ఈ మార్చ్ ప్రారంభమైంది. నిరసనల నేపథ్యంలో ఇస్లామాబాద్లో అధికారులు 144 సెక్షన్ అమలు… -
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
India-Pakistan: తీవ్ర ఉద్రిక్తతలు, సైనిక ఘర్షణల అనంతరం దాయాది దేశం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పరస్పర వైరం కొనసాగుతున్న వేళ, ఒకే టేబుల్పై ఎదురెదురుగా కూర్చుని భారత్-పాకిస్థాన్ అధికారులు సమావేశమయ్యారు. 2025లో భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’తో సరిహద్దు ఆవల ఉన్న ఉగ్రవాద శిబిరాలను భారత్ నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ కీలక సైనిక చర్య, తీవ్ర ఘర్షణల తర్వాత ఒక భారతీయ అధికారిక ప్రతినిధి బృందం పాక్ గడ్డపై… -
Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
Pakistan: పాకిస్తాన్లోని కల్లోలిత ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్లో శుక్రవారం ఘోర పేలుడు సంభవించింది. కోహాట్లోని5 ఓల్డ్ పోలీస్ లైన్స్ సమపీంలో శుక్రవారం ప్రార్థనల సమయంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 15 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. గాయపడిన 25 మందిని కోహాట్ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. పేలుడు పదార్థాలు నింపిన ఒక వాహనం ఓల్డ్ పోలీస్ లైన్స్ ప్రధాన గేటును ఢీకొట్టడంతో భారీ…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Pakistan Minister: తాజ్ మహల్, నిజాముద్దీన్ దర్గాకు వెళ్లాలనుకున్న పాక్ మంత్రి.. ‘నో’ చెప్పిన భారత్..
-
Crystal Crop: క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీవోకు విశేష స్పందన.. చివరి రోజు 17.06 రెట్లు సబ్స్క్రిప్షన్
-
Delhi: పెళ్లి చేసుకోవాలని ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు.. కొట్టి చంపిన బంధువులు.
-
TTD: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల ఫిబ్రవరి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ ముగింపు.. లక్షల్లో దరఖాస్తులు..
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!