Jason Gillespie: 2024లో పాకిస్థాన్ కోచ్‌గా పనిచేసిన ఆస్ట్రేలియా మాజీ బౌలర్ జేసన్ గిలెస్పీ ఉన్నట్లుండి తన కోచ్ పదవి నుంచి వైదొలిగారు. ఆ టైంలో ఆయన పాక్ జట్టు కోచ్ పదవి నుంచి ఎందుకు తప్పుకున్నారో అనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అది కూడా ఆయన అధికారికంగా ఎందుకు తప్పుకున్నారు అనేది ఎక్కడ బయటపెట్టలేదు. తాజాగా ఆయనను ఎక్స్ వేదికగా ఒక యూజర్.. ఎందుకని పాకిస్థాన్ జట్టు కోచ్ పదవి నుంచి తప్పుకున్నారు…