Pakistan China Relations: భారతదేశానికి ప్రధానంగా పాకిస్థాన్, చైనా నుంచి ముప్పు పొంచి ఉందని అనేక సార్లు రుజువు అయ్యింది. ఇదే సమయంలో ఈ రెండు దేశాలు ఒకదానికోకటి నమ్మకమైన మిత్రులుగా మారారు. అది ఎంతలా అంటే పాక్ తన అన్ని అవసరాలకు చైనా వైపే చూసేంతలా మారిపోయింది పరిస్థితి. ఇటీవల పాకిస్థాన్ తన మూడవ హ్యాంగర్-క్లాస్ జలాంతర్గామిని ప్రయోగించింది. కానీ దీనిని పాక్ విజయంగా చెప్పడం కష్టం.. ఎందుకంటే ఈ జలాంతర్గామి పూర్తిగా చైనాలోనే తయారు…