Home
Pakistan Air Force
Pakistan Air Force News
-
Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్ వాయుసేన తూర్పు ఆఫ్గానిస్థాన్‌పై అర్ధరాత్రి వేళ విరుచుకుపడింది. సరిహద్దులకు సమీపంలో ఉన్న కునార్, పక్తికా ప్రాంతాలపై పాక్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. కునార్ ప్రావిన్స్‌లోని నూర్గల్ జిల్లాలో గల పతంగ్ అనే ప్రాంతంలో రాత్రి సుమారు 3:30 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. చాలా తక్కువ ఎత్తులో దూసుకొచ్చిన పాక్ జెట్ విమానాలు పౌరుల ఇళ్లపై బాంబులు జార విడచడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ముఖ్యంగా… -
Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్‌ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో
Operation Sindoor: పాకిస్థాన్ సైనిక దళాలకు సోషల్ మీడియాలో కలరింగ్ ఇవ్వడం, లేని విజయాన్ని ఉన్నట్లు చూపించుకోవడం కొత్తేమీ కాదు. కానీ, ఈసారి వారు ఏకంగా ఊహాశక్తికి పదును పెట్టి, కృత్రిమ మేధ (AI) సాయంతో ఓ బాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాను మించిన గ్రాఫిక్స్ వీడియోను వదిలారు. 2025 మే నెలలో జరిగిన 'ఆపరేషన్ సింధూర్' సమయంలో తాము భారతదేశంపై ఏ రేంజ్లో విరుచుకుపడ్డామో చూపిస్తూ పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా 'ఫిజాఓన్ కే… -
Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
Pakistan: పాకిస్తాన్ నెమ్మదిగా సైన్యం గుప్పిటలోకి వెళ్తోంది. అక్కడ ప్రజా ప్రభుత్వం ఉన్నా, పాలన అంతా ఆర్మీ చీఫ్, సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యమే పరోక్షంగా పర్యవేక్షిస్తోంది. కేవలం ప్రధాని షహబాజ్ షరీఫ్ కీలుబొమ్మగా మారారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ తన సైనిక కమాండ్ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. ఆగస్టు 20న పాకిస్తాన్ పార్లమెంట్ ‘‘డిఫెన్స్ ఫోర్సెస్ పాకిస్తాన్ యాక్ట్ 2026’’తో పాటు నేషనల్ కమాండ్ అథారిటీ చట్టానికి సవరణలకు ఆమోదం తెలిపింది. దీని… -
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌లో ఆ 22 నిమిషాలు.. పాక్ స్పందించేలోపే సుఖోయ్ దాడి పూర్తి!
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత వైమానిక దళం సత్తా ప్రపంచానికి తెలిసొచ్చింది. ముఖ్యంగా పాకిస్తాన్‌కు భారత్ సైనిక పాటవాలు మరోసారి అర్థమయ్యాయి. గతేడాది మే 7న ఇండియన్ ఎయిర్ఫోస్(IAF) పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి కేవలం 22 నిమిషాల్లోనే మిషన్ పూర్తి చేసుకుని వచ్చినట్లు ఒక ఐఏఎఫ్ పైలట్ వెల్లడించారు. సుఖోయ్-30MKI యుద్ధ విమానాలు పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించి లక్ష్యాలపై దాడులు నిర్వహించి సురక్షితంగా తిరిగి వచ్చినట్లు చెప్పారు. భారత విమానాల దాడి, టార్గెట్లపై దాడి… -
China-Pakistan: ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌కు చైనా ప్రత్యక్ష సహాయం..!
China-Pakistan: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు ప్రత్యక్షంగా సహకరించినట్లు చైనా తొలిసారి అంగీకరించింది. పాకిస్తాన్‌కు తమ ఇంజనీర్లు ఆన్‌గ్రౌండ్ టెక్నికల్ సపోర్ట్ ఇచ్చినట్లు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన కీలక స్థావరాలపై దాడులు చేసింది. 100 మందికి… -
Operation Sindoor: 13 పాక్ విమానాలు, 11 స్థావరాలను లేపేశాం.. సంచలన విషయం బయటపెట్టిన భారత సైన్యం..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ భారతదేశ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టంగా భారత సైన్యాధికారులు అభివర్ణించారు. ఈ ఆపరేషన్ జరిగి ఏడాది పూర్తయిన సందర్బంగా సైన్యాధికారులు కీలక సమావేశం నిర్వహించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిగా భారత్ పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. ఈ సమయంలోనే పాక్ సైన్యం భారత భూభాగాలపై చేసిన దాడులకు భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ ఆపరేషన్ సిందూర్ కీలక విజయమని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్,… -
PAKISTAN: ఆపరేషన్ సిందూర్ దెబ్బ.. పాక్ మురిద్ ఏయిర్ బేస్ కూల్చివేత..
PAKISTAN: పాకిస్తాన్‌కు ‘‘ఆపరేషన్ సిందూర్’’ దెబ్బ గట్టిగానే తగిలినట్లుంది. గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తాన్‌పై భీకర దాడులు చేసింది. పాక్, పీఓకే ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించి, వందలాది మంది టెర్రరిస్టుల్ని హతమార్చింది. పాకిస్తాన్ సైన్యం భారత భూభాగాలపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తే, పాక్ వైమానిక దళానికి చెందిన ఎయిర్‌బేసుల్ని భారత్ ధ్వంసం చేసింది. -
Operation Sindoor: భారత దెబ్బకు రిపేర్లు చేయించుకుంటున్న పాకిస్తాన్..
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో బదులు తీర్చుకుంది. అయితే, భారత్ ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడి చేసినా, పాక్ ఆర్మీ కవ్వించిన సంగతి తెలిసిందే. పాక్ ఆర్మీ భారత జనావాసాలు, సైనిక స్థలాలను టార్గెట్ చేస్తూ, డ్రోన్లతో దాడులు నిర్వహించింది. -
Operation Sindoor: పాకిస్తాన్‌ను బకరా చేసిన భారత్.. ఇలాంటి మోసం నేనెప్పుడూ చూడలేదు..
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’లో భారత్, పాకిస్తాన్ పై సాధించిన విజయం ఇప్పుడు పలు వార్ కాలేజీల్లో, పలు దేశాల ఆర్మీల్లో అధ్యయన అంశంగా మారింది. పాకిస్తాన్ వైమానిక దళాన్ని కేవలం 4 రోజుల్లోనే భారత్ సైన్యం అచేతనంగా మార్చింది. అయితే, ఈ సంఘర్షణ సమయంలో భారత్, పాకిస్తాన్‌ని బకరా చేసిందని ఇప్పుడు అమెరికా వైమానిక దళ మాజీ F-15E, F-16 పైలట్ అయిన ర్యాన్ బోడెన్‌హైమర్ చెప్పారు. భారత్ నిర్వహించిన వైమానిక పోరాటం ఆధునిక ఎయిర్… -
Operation Sindoor: భారత్ దెబ్బతో పాకిస్తాన్ సైన్యానికి భారీ నష్టం.. ఇండోనేషియా సెమినార్లో వెల్లడి..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌తో మాకు ఎలాంటి నష్టం కలగలేదని పాకిస్తాన్ బుకాయిస్తూ వస్తోంది. అయితే, భారత్ దాడిలో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన చాలా ఆస్తులు నష్టపోయినట్లు వెలుగులోకి వస్తోంది. తాజాగా, ఇండోనేషియన్ ఎయిర్ ఫోర్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన సెమినార్లో పాకిస్తాన్ నష్టాల గురించి ప్రస్తావన వచ్చింది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!