Operation Sindoor: 13 పాక్ విమానాలు, 11 స్థావరాలను లేపేశాం.. సంచలన విషయం బయటపెట్టిన భారత సైన్యం..
- ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది..
- 13 పాక్ విమనాలు, 11 స్థావరాలనున ధ్వంసం చేసిన భారత సైన్యం..
- కీలక వివరాలను బయటపెట్టిన భారత సైన్యాధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ భారతదేశ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టంగా భారత సైన్యాధికారులు అభివర్ణించారు. ఈ ఆపరేషన్ జరిగి ఏడాది పూర్తయిన సందర్బంగా సైన్యాధికారులు కీలక సమావేశం నిర్వహించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిగా భారత్ పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. ఈ సమయంలోనే పాక్ సైన్యం భారత భూభాగాలపై చేసిన దాడులకు భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ ఆపరేషన్ సిందూర్ కీలక విజయమని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, ఎయిర్ మార్షల్ అవధేష్ భారతి, వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ సంయుక్తంగా పేర్కొన్నారు.
Read Also: Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల
Also Read
- Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
- UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
- Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
భారత్ పాకిస్తాన్‌కు చెందిన 13 విమానాలను కూల్చేసిందని, 11 స్థావరాలను ధ్వంసం చేసిందని, 100 మందికి పైగా పాకిస్తానీ సైనికులను హతమార్చిందని వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో 65 శాతానికి పైగా స్వదేశీ పరికరాలను వాడినట్లు సైన్యం చెప్పింది. ఆపరేషన్ నిలిపేయాలని ముందుగా పాకిస్తాన్ అభ్యర్థించింది. భారత్ తన సార్వభౌమాధికారాన్ని ఎల్లప్పుడు దృఢత్వంతో, వృత్తి నైపుణ్యంతో కాపాడుకుంటుందని జనరల్ ఘాయ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ ముగింపు కాదని, ఇది కొత్త ఆరంభమని చెప్పారు.
తాజావార్తలు
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!