Sehar Shinwari: ఇండియా ఫైనల్ కు వెళ్ళిందని.. ఇండియా మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం తెల్సిందే. న్యూజిల్యాండ్ పై భరత్ ఘనవిజయాన్ని అందుకొని ప్రపంచ కప్ ఫైనల్స్ కు వెళ్ళింది. ఇక ఇప్పటివరకు ఇండియా.. రెండు సార్లు ప్రపంచ కప్ ను అందుకుంది. 1983, 2011లో టైటిల్ విన్నర్ గా నిలిచిన ఇండియా..