మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిహారిక రెండు మూడు సినిమాలకే పరిమితమయ్యింది. ఇక ఆ తరువాత చైతన్య జొన్నలగడ్డను వివాహమాడి ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతోంది. ఇక ఇటీవల నిహారిక పబ్ కేసులో పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఇక ఆ ఇన్సిడెంట్ నుంచి బయటికి రావడానికి కొద్దిరోజులు గ్యాప్ తీసుకున్న అమ్మడు ఇటీవలే బయటికి వచ్చి కొత్త వెబ్ సిరీస్ ను మొదలుపెట్టింది.…