అనిమేషన్ మూవీస్ ఎన్ని వచ్చినప్పటికి. కొని జంతువుల సినిమాలు మాత్రం అసలు బోర్ కొట్టవు. ఎన్ని రకాలుగా వస్తే అన్ని రకాల సినిమాలు చూస్తునే ఉంటాం. కానీ 2021లో వచ్చిన ‘పాడింగ్టన్ ఇన్ పెరూ’ , 2017 లో వచ్చిన ‘పాడింగ్టన్ 2’ వంటి చిత్రాలు చరిత్రలో అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా ఎల్లప్పుడూ ప్రశంసలు అందుకుంటూనే ఉన్నాయి. ఇక పాడింగ్టన్ సిరిస్ నుండి మూడో భాగం రాబోతుంది. డౌగల్ విల్సన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సోనీ…