Home
Oxygen Cylinders
Oxygen Cylinders News
-
Delhi MLA’s : ఆక్సిజన్ సిలిండర్లతో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు
Delhi MLA's : ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చర్యలకు నిరసనగా ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యేలు సభకు ఆక్సిజన్ సిలిండర్లతో వెళ్లారు. -
పేలిన ఆక్సిజన్ సిలిండర్లు.. భారీగా మంటలు
తమిళనాడు కోయంబత్తూర్ ఆస్పత్రి ఆవరణలో పార్క్ చేసిన అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్లు పేలుడు సంభవించింది. సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోవడంతో భారీగా పొగలు, మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, ఆక్సిజన్ సిలిండర్లు ఎలా పేలాయన్నదానిపై ఆస్పత్రి వర్గాలు విచారణ ప్రారంభించాయి. -
కోవిడ్ రోగులకు ఆక్సిజన్ సిలిండర్లను పంపిన రవీనా టాండన్
కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా ఇండియాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రోజురోజుకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలామంది కరోనాతో పోరాడుతున్నారు. పేదవాళ్ళు, ధనవంతులు, సాధారణ ప్రజలు, సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ కరోనా మహమ్మారికి బలైపోతున్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ప్రజలకు సాయం అందించడానికి ముందుకొస్తున్నారు. తాజాగా రవీనా టాండన్ కూడా ఆ జాబితాలో చేరారు. ఢిల్లీలోని కోవిడ్… -
ఢిల్లీకి ఆక్సిజన్ సిలిండర్లు… నెటిజన్ విమర్శలపై సుష్మితా సేన్ ఫైర్…!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల కారణంగా భారతదేశంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అయితే కరోనా పై అవగాహన కల్పించడానికి, పేదలకు ఆర్ధిక సహాయం అందించడానికి కొంతమంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న క్రమంలో ఆక్సిజన్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో ఇటీవల ఢిల్లీలోని కొన్ని ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను పంపడానికి సుష్మితా సేన్ ముందుకొచ్చారు. ఆసుపత్రుల్లో చాలామంది పేషంట్స్ ప్రాణాలు రిస్క్ లో ఉండడం బాధాకరంగా ఉందని…
తాజావార్తలు
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!