దేశంలో అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయిన జియో, కస్టమర్లకు కాలింగ్ నుండి మెసేజింగ్, డేటా వరకు ప్రయోజనాలను అందించే వివిధ రకాల ప్లాన్‌లను అందిస్తుంది. జియో మల్టీ OTT ప్రయోజనాలను అందించే అనేక ప్లాన్‌లను కూడా అందిస్తుంది. యూజర్లు ఒకే ప్లాన్‌లో వివిధ రకాల OTT సేవలను ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుంది. అతి తక్కువ ధర గల ప్లాన్ ధర రూ. 175. Also Read:TDP: పార్టీ సంస్థాగత నిర్మాణంపై టీడీపీ అధిష్టానం ఫోకస్.. జియో…