ఉత్తర బుర్కినా ఫాసోలో దారుణం జరిగింది. బుర్కినాబే సాయుధ దళాల యూనిఫాం ధరించిన వ్యక్తులు దాదాపు 60 మంది పౌరులను చంపారు. మాలి సమీపంలోని సరిహద్దు ప్రాంతంలోని యటెంగా ప్రావిన్స్‌లోని కర్మ గ్రామంపై దాడి జరిగింది. అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధం ఉన్న ఇస్లామిక్ గ్రూపులచే ఆక్రమించబడిన ప్రాంతం ఇది.