Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా వరుస వెబ్ సిరీస్ లు, సినిమాలతో దూసుకుపోతోంది. ఎలాంటి బోల్డ్ సీన్లు చేయడానికైనా రెడీ అంటోంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె నటించిన ‘డు యూ వనా పార్ట్‌నర్’ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో తమన్నా, బాలీవుడ్ నటి డయానా పెంటి మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు. కాలిన్, అర్చిత్‌కుమార్ ఈ వెబ్ సిరీస్‌కు సంయుక్తంగా దర్శకత్వం చేయగా.. ఓటీటీ సంస్థ ‘అమెజాన్ ప్రైమ్ దీన్ని నిర్మిస్తోంది.…