OTT: ఇటీవల కుటుంబ ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖ OTT ప్లాట్‌ఫారమ్‌ల కోసం ఓ ఆదేశాన్ని జారీ చేసింది. దీని ప్రకారం ప్లాట్‌ఫారమ్‌లోని కంటెంట్‌లో ధూమపానం చేసే దృశ్యాలపై 'సిగరెట్ స్మోకింగ్ / పొగాకు వినియోగం ఆరోగ్యానికి హానికరం' అనే చట్టబద్ధమైన హెచ్చరికను ఉంచాలి.