Viswak Sen : మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ఛల్ మోహన్ రంగ మూవీ ఫేం కృష్ణ చైతన్య ఈ మూవీ తెరక్కించాడు.ఈ సినిమా విశ్వక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కింది.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహాశెట్టి…
తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీ హక్కులు రికార్డు మొత్తానికి అమ్ముడైనట్లు తెలుస్తోంది.ఆ మొత్తం ఎంత అన్నది వెల్లడి కాకపోయినా.. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.అయితే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ…
విశ్వక్‌సేన్ నటించిన గామి మూవీ మార్చి 8న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. థియేట్రికల్ రిలీజ్‌కు రెండు వారాల ముందే గామి సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.విశ్వక్‌సేన్‌కు యూత్ లో మంచి క్రేజ్ ఉండటంతో పాటు గామి కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో ఫ్యాన్సీ రేటుకు ఓటీటీ హక్కులను జీ5 కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. శాటిలైట్ హక్కులను జీ తెలుగు దక్కించుకున్నట్లు సమాచారం.. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత గామి మూవీ…
న్యాచురల్ స్టార్ నాని ‘హాయ్ నాన్న’ సినిమాతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.డిసెంబర్‌లో రిలీజైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ మూవీ మంచి విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది.ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ అనే మూవీలో నటిస్తున్నాడు.టైటిల్ విభిన్నంగా ఉండడంతో పాటు ఫస్ట్ గ్లింప్స్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్‍గా ఉండటంతో ఈ మూవీపై మొదటి నుంచే బజ్ క్రియేట్ అయింది..…
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ కెరీర్‌లో గత పదేళ్లుగా లౌక్యం, సీటీమార్ మినహా అతడు నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.రీసెంట్ గా గోపీచంద్ నటించిన రామబాణం మూవీ కూడా డిజాస్టర్ గా నిలిచింది. అయినా కూడా గోపీచంద్ అప్‌కమింగ్ మూవీ భీమా ఓటీటీ మరియు శాటిలైట్ రైట్స్ షూటింగ్ పూర్తికాకుండానే అమ్ముడుపోయాయి. భీమా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకోగా…శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకున్నది. ఓటీటీ మరియు శాటిలైట్…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమా నేడు (డిసెంబర్ 1) థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలి రోజు ఈ చిత్రానికి బుకింగ్స్ భారీ స్థాయిలో జరగడంతో భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం వుంది.ఈ సినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించడంతో తెలుగులో కూడా ఈ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది..దీనితో ఈ సినిమాకి స్ట్రైట్ తెలుగు మూవీలా తొలి రోజు…