Viswak Sen : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీ పార్టనర్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viswak Sen : మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ఛల్ మోహన్ రంగ మూవీ ఫేం కృష్ణ చైతన్య ఈ మూవీ తెరక్కించాడు.ఈ సినిమా విశ్వక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కింది.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటించింది.క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది..ఈ సినిమా నుండి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ,సాంగ్స్ ,ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
Read Also :Vijay Sethupathi-Fan: అభిమాని ఇంట్లో స్టార్ హీరో సందడి.. వీడియో వైరల్!
Also Read
ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో గ్రాండ్ గా జరిగింది.ఈ ఈవెంట్ కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు.ఈ సినిమా మంచి విజయం సాధించాలని బాలయ్య విశ్వక్ ను ఆశీర్వదించారు.ఈ సినిమా నేడు గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ సినిమా కథ పాతది అయిన కూడా కృష్ణ చైతన్య తన టేకింగ్ తో అదరగొట్టాడు.విశ్వక్ సేన్ లంకల రత్న పాత్రలో అద్భుతముగా నటించి మెప్పించాడు.ఈ సినిమాలో అంజలి పాత్ర కూడా ఎంతగానో మెప్పిస్తుంది.అలాగే హీరోయిన్ నేహా శెట్టి తన గ్లామర్ తో ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటిటి పార్టనర్ ఫిక్స్ అయింది.ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులు దక్కించుకుంది.మరో రెండు నెలల తరువాత ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
తాజావార్తలు
-
Supriya Sule: ఎన్సీపీ విలీనంపై సస్పెన్స్‌కు తెర.. ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన సుప్రియా సూలే!
-
Best Business Idea: ఐటీ ఉద్యోగాలు వదిలి రూ. 56 లక్షల బిజినెస్.. ఐడియా అదిరిపోయిందిగా..
-
Anirudh Kavya Marriage: తాళి కూడా కట్టలేదు కానీ పెళ్లి ఖర్చు రూ.100 కోట్లు!
-
Aadhaar Update: జస్ట్ 5 నిమిషాల పని.. ఇంట్లో కూర్చుని మీ మొబైల్లోనే ఆధార్ అప్డెట్ చేసుకోండిలా..
-
Child Trafficking: బాలల అక్రమ రవాణాకు చెక్..! అదృశ్యమైన చిన్నారుల కోసం ఏపీ సర్కార్ కొత్త ప్లాన్..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!