టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘లైగర్’కు సూపర్ క్రేజ్ క్రియేట్ అవుతోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఏకంగా రెండు మిలియన్ లైక్స్ ను సంపాదించుకున్న తొలి దక్షిణాది చిత్రంగా నిలవడం విశేషం. ఇదిలాఉంటే ‘లైగర్’ డైరెక్ట్ ఓటీటీ ఆఫర్ సైతం బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజా సమాచారం ప్రకారం డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అండ్ ఆల్ లాంగ్వేజ్ శాటిలైట్ రైట్స్…