Home
Ott News
Ott News News
-
Mem Cop Lam : ‘మేము కాప్‌లం’ సిరీస్‌ను 17 రోజుల్లోనే ఎలా షూట్ చేశారంటే?
దర్శకుడి ఆలోచనను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించే సృష్టికర్త సినిమాటోగ్రాఫర్. నిర్మాత పెట్టే ప్రతి రూపాయి బడ్జెట్ వాల్యూని స్క్రీన్ మీద పదింతలు చేసి చూపించే మాయాజాలీకుడు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’, ‘మిషన్ ఇంపాజిబుల్ 4’ వంటి హాలీవుడ్ చిత్రాలతో పాటు బాలీవుడ్లో ‘ఏ దిల్ హై ముష్కిల్’, ‘జెర్సీ’ వంటి భారీ చిత్రాల కెమెరా డిపార్ట్మెంట్లో పనిచేసి తన ప్రతిభను చాటుకున్నారు కిషోర్ బోయిడాపు (దుర్గ కిషోర్ కుమార్). ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు ప్రధాన పాత్రలో, ప్రదీప్… -
Getup Srinu: మేం కాపులం వివాదం.. అంతా ప్రమోషనా?
సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా ఓ చిన్నపాటి తుపాను రేపిన “మేము కాపులం” వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ఒక వర్గం ప్రేక్షకులను ఆందోళనకు గురిచేసి, మరికొందరిలో ఆసక్తిని రేకెత్తించిన ఈ టైటిల్ వెనుక ఉన్న అసలు గుట్టు విడిపోయింది. ఒక చిన్న వీడియో క్లిప్‌లో నటుడు గెటప్ శ్రీను, మెగా బ్రదర్ నాగబాబు కలిసి నటిస్తున్న ప్రాజెక్టుకు ‘మేము కాపులం’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు గెటప్ శ్రీను పేర్కొనగా ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్ట్ జాఫర్ స్పందిస్తూ..… -
Deva Katta: ఆదికి ఆయన కథకి ఓ బిగ్ సెల్యూట్!
ఇటీవల మయసభ సిరీస్‌లో కృష్ణమ నాయుడు పాత్రలో మెరిసిన ఆది పినిశెట్టి గురించి దర్శకుడు దేవా కట్ట ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన మాటల్లోనే ”ఆది పినిశెట్టి తండ్రి రవి రాజా పినిశెట్టి 40కి పైగా తెలుగు హిట్ సినిమాలతో, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, వెంకటేష్ వంటి లెజెండ్లతో పనిచేసిన ప్రతిష్ఠాత్మక దర్శకుడు. కానీ, ఆది కథ వారసత్వంగా వచ్చిన ఖ్యాతి కాదు—తానై సంపాదించుకున్న గుర్తింపు. ఆది తన నటనా ప్రయాణాన్ని 2006లో వచ్చిన ఒక… -
Hot Star : ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఓనమ్ బ్లాక్ బస్టర్
మలయాళ హీరోలలో ఒకరు ఆసిఫ్ అలీ . విభిన్న కథలతో, సరికొత్తా కథాంశంతో సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు ఆసిఫ్ అలీ . కాగా ఈ ఏడాది కేరళ ముఖ్య పండుగ ఓనమ్ ఫెస్టివల్ కానుకగా కిష్కింద కాండం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆసీఫ్ అలీ. సూపర్ హిట్ టాక్ తో పాటు ఈ ఏడాది మలయాళంలో రిలీజ్ అయిన సినిమాలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. విడుదలకు ముందు ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై హిట్… -
OTT Movies: వారంలో ఓటీటీల్లోకి రాబోతున్న 22 సినిమాలు.. ఎక్కడ చూడాలంటే..
ఓటీటీ ప్రేమికులకు కొత్త వారం ప్రారంభమైతే చాలు, పెద్ద పండుగ ప్రారంభమైనంత ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే కొత్త వారం వచ్చిందంటే చాలు.. అన్ని రకాల కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇప్పుడు ఓటీటీల్లోకి అందుబాటులో ఉంటాయి. ఎప్పటిలాగే మరో వారం వచ్చింది. అయితే ఇది ఎన్నికల సమయం కావడంతో గత కొన్ని వారాలుగా థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. Also Read: Chetan Chandra: ఘోరంగా నటుడిపై దాడి.. రక్తం దెబ్బలతో ఇన్స్టాగ్రామ్ లైవ్‌లోకి.. విశ్వక్ సేన్… -
Bhimaa OTT Official: ‘భీమా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అప్పటినుంచే స్ట్రీమింగ్..!
తాజాగా హీరో గోపీచంద్ నటించిన ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా సినిమా ‘భీమా’. భారీ అంచనాలతో మార్చి 8వ తేదీన థియేటర్లలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజుల్లో సినిమాపై మంచి టాక్ నడిచిన రానురాను సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇకపోతే కలెక్షన్ల పరంగా కూడా ఓ మోస్తారు వసూళ్లను రాబట్టింది. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ ఎప్పుడొస్తుందా… -
ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘వరుణ్ డాక్టర్’
దీపావళి సందర్భంగా ఓటీటీలలో పలు కొత్త సినిమాలు దండయాత్ర చేస్తున్నాయి. దీపావళి కానుకగా జీ5 వేదికగా సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’, డిస్నీ హాట్‌స్టార్ వేదికగా సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’, అమెజాన్ ప్రైమ్ వేదికగా సూర్య ‘జై భీమ్’ (డైరెక్ట్ ఓటీటీ రిలీజ్) సినిమాలు సందడి చేస్తున్నాయి. వీటితో పాటు ఇటీవల సూపర్ హిట్ అయిన వరుణ్ డాక్టర్ సినిమా కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. Read Also: సూపర్‌స్టార్‌కు దీపావళి గిఫ్టులు పంపిన… -
దీపావళి కానుకగా ఓటీటీలో ‘శ్రీదేవి సోడా సెంటర్’
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా దీపావళి కానుకగా ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి రానుంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను జీ5 సంస్థ కొనుగోలు చేసింది. ఈ మేరకు దీపావళి సందర్భంగా నవంబర్ 4 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 సంస్థ ప్రకటన చేసింది. 70MM ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ‘పలాస’ ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహించాడు. Read Also: కోలుకున్న అడివి…
తాజావార్తలు
-
North Korea: ఫుట్‌బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్‌హ్యాండ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
-
Special Trains: సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
-
Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
ట్రెండింగ్
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!