Mem Cop Lam : ‘మేము కాప్‌లం’ సిరీస్‌ను 17 రోజుల్లోనే ఎలా షూట్ చేశారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడి ఆలోచనను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించే సృష్టికర్త సినిమాటోగ్రాఫర్. నిర్మాత పెట్టే ప్రతి రూపాయి బడ్జెట్ వాల్యూని స్క్రీన్ మీద పదింతలు చేసి చూపించే మాయాజాలీకుడు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’, ‘మిషన్ ఇంపాజిబుల్ 4’ వంటి హాలీవుడ్ చిత్రాలతో పాటు బాలీవుడ్లో ‘ఏ దిల్ హై ముష్కిల్’, ‘జెర్సీ’ వంటి భారీ చిత్రాల కెమెరా డిపార్ట్మెంట్లో పనిచేసి తన ప్రతిభను చాటుకున్నారు కిషోర్ బోయిడాపు (దుర్గ కిషోర్ కుమార్).
ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు ప్రధాన పాత్రలో, ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ఆయన పనిచేసిన సరికొత్త వెబ్ సిరీస్ ‘‘మేము కాప్‌లం’’. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జీ5’లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ సిరీస్‌ను కేవలం 17 రోజుల్లోనే అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కించిన కిషోర్ బోయిడాపు.. తన సినీ ప్రయాణం, హాలీవుడ్ వర్కింగ్ స్టైల్ మరియు ఈ సిరీస్ విశేషాలను తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే..
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
“ఒక వెబ్ సిరీస్‌ను కేవలం 17 రోజుల్లోనే కంప్లీట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. కానీ పక్కా ప్రీ-ప్రొడక్షన్ ప్లానింగ్ వల్ల ఇది సాధ్యమైంది. నేనూ, డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి గారు లొకేషన్ల రెక్కీ చేస్తున్నప్పుడే.. ఏ సీన్‌ని ఎలా తీయాలి, ఏ లెన్స్ వాడాలి అనేదానిపై ఆఫీస్‌లోనే పూర్తి క్లారిటీ తెచ్చుకున్నాం. మా విజన్‌ను నమ్మి అండగా నిలిచిన ప్రొడ్యూసర్ బీవీఎస్ రవికి, నటీనటులు నాగబాబు, శ్రీను, రవికి నా ధన్యవాదాలు. అందరి కో-ఆర్డినేషన్ వల్లే అనుకున్న సమయం కంటే ముందే క్వాలిటీతో షూట్ పూర్తి చేయగలిగాం.” అని కిషోర్ బోయిడాపు ముగించారు.
తాజావార్తలు
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
-
Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
-
Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?