Home
Ott Alert
Ott Alert News
-
Gangubai Kathiawadi: నెట్ ఫ్లిక్స్ లో కొత్త పెళ్లి కూతురు హంగామా.. ఎప్పటినుంచి అంటే.?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన చిత్రం గంగూబాయి కతీయావాడి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. కరోనా తర్వాత బాలీవుడ్ లో 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన సినిమాగా ఈ సినిమా రికార్డ్ సృష్టించింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటీ లో స్ట్రీమ్ అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వేశ్యగా… -
StandUp Rahul: ఇరవై రోజులకేనా.. మరీ రాజ్ తరుణ్ పరిస్థితి ఇంత దారుణమా..?
యంగ్ హీరో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా సంతో మోహన్ వీరంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్టాండప్ రాహుల్. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 18 న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా థియేటర్లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కథలో కొత్తదనం ఉన్నా కూడా ఆడియెన్స్ కి రీచ్ కాలేదు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి కనీసం 20 రోజులు కూడా కాకముందే ఓటిటీ బాట పట్టింది. తాజాగా… -
RRR: అప్పుడే ఓటిటీలోకి ‘ఆర్ఆర్ఆర్’.. ఎందులో చూడొచ్చంటే..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్. నాలుగేళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇక రికార్డుల విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. జక్కన్న సినిమా అంటే రికార్డుల చరిత్రను ఆయనకు ఆయనే తిరగరాయాలి. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్… -
The Kashmir Files: ప్రభంజనం సృష్టిస్తున్న ‘కశ్మీర్ ఫైల్స్’ ఓటిటీ లో వచ్చేది ఎప్పుడంటే..?
చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ సృష్టిస్తున్న చిత్రం “ది కశ్మీర్ ఫైల్స్”. దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, చిన్మయ్ మాండ్లేకర్, ప్రకాష్ బెలవాడి, పునీత్ ఇస్సార్ ప్రధాన పాత్రల్లో డైరెక్టట్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. వీక్, వీకెండ్ డేస్ అని తేడా లేకుండా రోజురోజుకు ఈ సినిమా కలెక్షన్స్ రికార్డులను సృష్టించి బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. 1990లో కశ్మీర్ పండిట్లపై… -
Gangubai Kathiawadi: అలియా నట విశ్వ రూపం ఓటిటీలోకి వచ్చేది ఆరోజే..?
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. గత నెల రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. కామాతిపుర రాజ్యానికి గంగుబాయి మాఫియా క్వీన్‌గా ఎలా మారింది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరి బాలీవుడ్ స్టామినాను మరోసారి నిరూపించింది. ఇక కరోనా ప్యాండమిక్ తరువాత ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా రికార్డులను బ్రేక్ చేసే…
తాజావార్తలు
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!