దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో భారీ ఉష్ణో్గ్రతలు నమోదవుతున్నాయి. అలాంటిది రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తాజాగా కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది.
నేడు ( శుక్రవారం ) ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది అని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీగౌడ్ అన్నారు. ఈనెల 6న గాంధీ ఐడియాలోజీ సెంటర్ లో కూడా మీటింగ్ ఉంటుంది అని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగల సినిమా చూపిస్తామన్నాడు.