Home
Oscars 2021
Oscars 2021 News
-
భారత్ నుండి ఆస్కార్ కోసం పోటీ పడిన 14 చిత్రాలు ఇవే!
వచ్చే యేడాది జరుగబోతున్న ఆస్కార్ అవార్డ్స్ లో ‘ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరికి భారత్ నుండి తమిళ చిత్రం ‘కూళంగల్’ ఎంపికైంది. పి.ఎస్. వినోద్ రాజ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, నయనతారతో కలిసి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆస్కార్ ఎంట్రీ కోసం వివిధ భాషాల నుండి వచ్చిన సినిమాలను ఒడపోత పోసి మొత్తం 14 చిత్రాలను షార్ట్ లిస్ట్ చేశారు. ఈ సినిమాలను ఈ నెల 18 నుండి 23 వరకూ… -
ఆస్కార్ లో ఇండియన్ వెలుగులు!
93వ అకాడమీ అవార్డులలో డైరెక్ట్ గా భారతీయ చిత్రాలకు అవార్డులు రాకపోయినా, బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ గా ఎంపికైన ‘మై ఆక్టోపస్ టీచర్’కు ఇండియాతో సంబంధం ఉంది. ఇండియన్ ఫిల్మ్ మేకర్ స్వాతి త్యాగరాజన్ ఈ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూసర్ గానూ, ప్రొడక్షన్ మేనేజర్ గానూ వ్యవహరించారు. ఈ నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ డాక్యుమెంటరీని పిప్పా ఎర్లిచ్, జేమ్స్ రీడ్ దర్శకత్వంలో క్రెయిగ్ ఫోస్టర్ నిర్మించారు. ఫోస్టర్ భార్య అయిన స్వాతి ఈ చిత్ర నిర్మాణంలో… -
2021 ఆస్కార్ హైలైట్స్
93వ ఆస్కార్ వేడుకలు లాస్ ఏంజెల్స్ లో ముగిసాయి. కరోనా పాండమిక్ లోనూ ఈ వేడుకలు ఆసక్తికరంగా జరిగాయి. అసలు నామినేషన్స్ ప్రక్రియనే వైవిధ్యంగా జరగటం విశేషం. ఈ ఏడాది ‘నోమాడ్లాండ్’ సినిమా ఉత్తమ చిత్రం, దర్శకత్వం, ఉత్తమ నటి విభాగాల్లో అవార్డులను గెలుపొందింది. ఈ ఏడాది అత్యధిక అవార్డులను గెలుచుకున్న సినిమా ఇదే. ఇక 78వ ఆస్కార్ అవార్డుల తర్వాత నాలుగు అంతకు మించి ఏ సినిమా అస్కార్ అవార్డులను గెలుపొందక పోవడం గమనార్హం. ఇక… -
2021 ఆస్కార్ విన్నర్స్ లిస్ట్… చరిత్ర సృష్టించిన ‘నోమాడ్లాండ్’…!
93వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఈరోజు ఉదయం ప్రారంభమైంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ బిగ్గెస్ట్ మూవీ అవార్డ్స్ వేడుకను నాన్ వర్చువల్ గా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సంవత్సరం లాస్ ఏంజిల్స్‌లోని రెండు ప్రదేశాలలో యూనియన్ స్టేషన్, డాల్బీ థియేటర్ లలో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ‘నోమాడ్లాండ్’ చిత్రం దర్శకురాలు క్లొయి జావో (Chloe Zhao) ఆస్కార్ అవార్డులలో ఉత్తమ దర్శకురాలిగా అవార్డును గెలుచుకున్న మొదటి ఫస్ట్ చైనీస్ ఏషియన్ వుమన్ గా చరిత్ర…
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..