మహానటి చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న బ్యూటీ కీర్తి సురేష్.. ఏ ముహూర్తాన ఆ సినిమా చేసిందో కానీ అమ్మడికి అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క మంచి విజయం కూడా దక్కలేదు.. వరుస ప్లాపులు.. ఇటీవల సర్కారు వారి పాట చిత్రంతో కొద్దిగా విజయాన్ని అందుకున్నా.. అది మహేష్ లెక్కలోకి వెళ్లిపోవడంతో మళ్లీ యధాస్థితికి వచ్చేసింది. అయితే మహానటి తరువాత కమర్షియల్ ఫిల్మ్స్ ను వదిలేసి లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు సై అంది. అదే ఆమె చేసిన…